ఏదైనా తప్పు జరిగితే ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెగ రియాక్ట్ అయిపోతూ ఉంటారు జనాలు. తప్పు చేసిన వాడిని అడ్డంగా నరికేయాలి, పూడ్చిపెట్టేయాలి, వాడికి ఉరే సరి అంటూ సినిమా డైలాగులు కొడుతూ ఉంటారు. ఎవరైనా సాయం చేయకపోతే ఏం సమాజం అంటూ తెగ నీతులు మాట్లాడతారు. అయితే తీరా తమ