మహిళను వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటో కాల్ ( VOIP ) ద్వారా వేధిస్తున్న యువకుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు. గత ఆరునెలలుగా మహిళ కు అసభ్యకరమైన వీడియోలు , ఫోటోస్ పంపడం, మానసికంగా వేధింపులకు గురి చేస్తూ ఉండడం జరుగుతుంది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప�
ఫేక్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ ను తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. నాచారంకి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కిరణ్ ను అరెస్ట్ చేసారు జవహార్ నగర్ పోలీసులు. కుషాయిగూడ కు చెందిన ఓ కుటుంబాన్ని ఫెక్ కోవిడ్ రిపోర్ట్ లతో మోసం చేసారు. కోవిడ్ లక్షణాలు ఉండటంతో తెలిసిన వ్యక్తి కదా అని కిరణ్ ని