ఫేక్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్స్… వ్యక్తి అరెస్ట్
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేక్ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ ను తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. నాచారంకి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కిరణ్ ను అరెస్ట్ చేసారు జవహార్ నగర్ పోలీసులు. కుషాయిగూడ కు చెందిన ఓ కుటుంబాన్ని ఫెక్ కోవిడ్ రిపోర్ట్ లతో మోసం చేసారు. కోవిడ్ లక్షణాలు ఉండటంతో తెలిసిన వ్యక్తి కదా అని కిరణ్ ని సంప్రదించారు. అనంతరం ఇంటికొచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసిన కిరణ్… ఓ ల్యాబ్ లో టెస్ట్ చేయించానంటూ క్యూఆర్ కొడ్ తో సహా ఫేక్ పత్రాలను ఆ కుటుంబానికి పంపాడు. అనుమానం వచ్చి ల్యాబ్ ను సంప్రదించిన ఆ కుటుంబానికి కిరణ్ ఎవరో వారికి తెలియదని ఆ టెస్ట్ లు ఇక్కడ జరగలేదని తెలిపారు. బాధిత కుటుంబం నుండి పలు టెస్ట్ ల కోసం రూ. 19 వేలు దోచాడు కిరణ్. అయితే ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబ్స్ లోనే పరీక్షలు చేసుకోవల్సిందిగా రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్ సూచించారు.
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
తాజావార్తలు
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!