పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. హిందీ బ్లాక్ బస్టర్ ‘పింక్’ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. తాజాగా ఈ ‘వకీల్ సాబ్’పై పీపుల్స్ జడ్జి వి. గోపాల గౌడ ప్రశంసలు కురిపించారు. ‘సాధారణంగా సినిమాలు ఒక వ్యక్తి లేదా కుటుంబం,…