సీఎం జగన్ పాలనకు వ్యతిరేకంగా ఉమ్మడిపోరు చేస్తామని ప్రకటించాయి టీడీపీ – జనసేన. ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తామని ఘనంగా వెల్లడించాయి. ఆ సందర్భంగా పవన్ స్పీడ్ చూసిన వాళ్లకు ఆ రోజో.. ఆ తర్వాత రోజో కార్యాచరణ ప్రకటిస్తారని… రెండు పార్టీల కార్యకర్తలు కలిసి రోడ్ల మీదకు వస్తారని అంతా అనుకున్నారు. అంతేనా… టీడీపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జనసేనతో పోత్తుకు ఇక బీజం పడినట్టేనని అంతా భావించారు. కానీ నెల…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ ఎమ్మెల్యే.. పవన్ కల్యాణ్ సినిమాల్లో మాదిరిగా ప్రజల్లో నటిస్తే ప్రజలు నమ్మరని విమర్శించారు వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి.. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరులో గడగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరును గురించి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీల్లో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి…
Pawan Kalyan in Vizag RK Beach: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
NTR 30: ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ 30 ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Case against Pawan Kalyan : జగసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు రావడంతో ఆయనపై తాడేపల్లి పోలీసులు కేస్ బుక్ చేశారు.