Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఆన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ను పవన్ కు అందించిన హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Hari Hara Veeramallu : పవన్ కల్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా రోజులుగా సెట్స్ పైనే ఉంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతిన్న ఈ సినిమా అనేక కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది.
Kushi Movie : చైతుతో బ్రేకప్ తర్వాత హీరోయిన్ సమంత సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. తన సినీ కెరీర్లో తొలిసారిగా పౌరాణిక పాత్ర చేసిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ అయింది.
Off The Record: జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా బహిరంగ లేఖ రాశారు. అందులో పార్టీ విధానాలు.. కార్యకర్తలు, నేతలు వ్యవహరించాల్సిన తీరు.. ఎలా స్పందించాలన్న అంశాలను వివరించారు. తాను చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. అంత వరకు బాగానే ఉన్నా… పవన్ చేసిన సూచనలే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయట. జనసేనకు ఉన్న క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకుని చాలా మంది వివిధ అంశాలను పార్టీ నేతల దృష్టికి…
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో మంచి హిట్ అందుకొని జోష్ మీద ఉన్నాడు. రెండేళ్ల తరువాత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి భారీ హిట్ నే అందుకున్నాడు. విరూపాక్ష మంచి టాక్ తో పాటు మంచి కలక్షన్స్ కూడా అందుకొని తేజ్ కెరీర్ లోనే గుర్తుండిపోతోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
మైత్రీ మూవీస్ లో నేను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవం అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరినీ ప్రశ్నిస్తా అంటున్న పవన్ కళ్యాణ్ ను ఒక్కటే ప్రశ్నిస్తున్నా.. పవన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత లందరినీ అడిగి తెలుసుకోండి.. మైత్రీ మూవీస్ లో నేను కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు.
Pawan Kalyan: మెగా కుటుంబానికి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తేజ్ కు కూడా మామయ్యలు అంటే ప్రాణం. తేజ్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాడంటే దానికి కారణం మామయ్యలే.. ఆ కృతజ్ఞతను తేజ్ ఎప్పటికీ మర్చిపోడు.
Sai Dharam Tej : మెగా మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్.. అనతి కాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా సినిమాకు తనలోని నటనను మెరుగుపరుచుకుంటూ అగ్రహీరోగా ఎదుగుతున్నారు.