Pawan Kalyan: రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.. సోషల్ మీడియా వేదికగా రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందన్నారు. వైఎస్ఆర్…
Supriya Yarlagadda: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా గుర్తుందా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబు గ్రాండ్ ఎంట్రీ..
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు పవన్ ఫ్యాన్స్ కు మధ్య జరుగుతున్న గొడవ ఇంకా కొనసాగతూనే ఉంది. అకీరా పుట్టినరోజున.. పవన్ ఫ్యాన్.. మా అన్న కొడుకును చూపించు అన్న మాటకు రేణు ఫైర్ అయ్యింది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ బ్రేక్ లో ఉన్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ‘తెరి’ రీమేక్‌గా తెరకెక్కుతుందని అంటున్నారు కానీ హరీష్ శంకర్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ మచ్ అవైటింగ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే స్టార్ట్ అయ్యింది, ఈ షెడ్యూల్ లో పవన్…
Pawan Kalyan: తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికలకు సిద్ధం కావాలని తెలంగాణ జనసేన నేతలకు.. కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం చేశారు.. తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో భేటీ అయిన పవన్… మరి కొన్ని నియోజకవర్గాల నేతలతో వరుస భేటీలు జరపనున్నట్టు స్పష్టం చేశారు. నియోజకవర్గాల నేతల భేటీలో తెలంగాణ జనసేన ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పాల్గొన్నారు.. ఇక, ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో క్షేత్ర…
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గబ్బర్ సింగ్ తో పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది.