పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాప్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన చివరి సినిమా లైగర్ డిజాస్టర్ అయినా ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు సరి కదా సోషల్ మీడియాలో ఇంకా ఇంకా రచ్చ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా వెనక్కి నెట్టేశారు అనే వార్త సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే…
Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దాదాపు ఏడాది తరువాత తేజ్ నుంచి వచ్చిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని తేజ్ రీ ఎంట్రీ మరింత జోష్ ను నింపింది. ఇక ప్రస్తుతం తేజ్.. పవన్ కళ్యాణ్ తో పాటు బ్రో సినిమాలో నటిస్తున్నాడు.
నన్ను పవన్ అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు.. దత్త పుత్రుడు అంటారు.. నేను భరించా.. కానీ, ఆయన్ని జగ్గు భాయ్ అంటుంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జగన్ గారు నుంచి జాగ్గు భాయ్‌కి వచ్చా.. తర్వాత జగ్గు అంటా.. ఆ తర్వాత ఏం అంటానో నాకే తెలియదు.. మీరు నోరు ఎంత జారితే నేను అంత జారుతానని ప్రకటించారు