Kethika Sharma : బిగుతైనా అందాలతో రెచ్చగొడుతున్న కేతిక శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ బ్యూటీ కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామ ‘రొమాంటిక్’ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.రొమాంటిక్ సినిమాలో యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే హాట్ రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. తన అందం తో అందరినీ బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత నాగ శౌర్య తో ‘లక్ష్య’, సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా మెప్పించలేదు. పంజా వైష్ణవ్ తేజ్ తో ‘రంగరంగ వైభవంగా’ సినిమా లో నటించింది. కానీ ఆ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేదు . దీంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ కొద్దిగా స్లో అయింది. అయితే ఈ భామకు అదిరిపోయే ఆఫర్ లభించింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘బ్రో ది అవతార్’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కు సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.ప్రస్తుతం బ్రో ది అవతార్ విడుదలకు సిద్ధంగా ఉంది. జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.. ప్రస్తుతం ఈ భామ బ్రో మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉంది.ఈ క్రమం లో వరుసగా హాట్ ఫొటోషూట్లతో కుర్రాళ్లను తెగ రెచ్చగొడుతుంది… గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ కుర్రాళ్ల కు నిద్ర లేకుండా చేస్తుంది.కేతికా సరికొత్త లుక్స్ కి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఎంతగానో ఫిదా అవుతున్నారు.ఇక తాజాగా కేతికా ట్రెడిషనల్ వేర్ లో మెరిసింది. గ్రీన్ లెహంగా, వోణీ లో మరింత అందాన్ని కనిపించింది.. . సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ బిగుతైన తన ఎద అందాలను చూపిస్తూ మరింత గా రెచ్చగొడుతుంది.ఈ హాట్ ఫోటోలకు నెటిజన్లు లైక్స్ మరియు కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!