వాలంటీర్స్ అంటే ఏ మాత్రం డబ్బు ఆశించకుండా పని చేసే వారు.. రెడ్ క్రాస్ వాలంటీర్స్ కు అధిపతులు ఉన్నారు.. మీ వాలంటీర్ వ్యవస్థ కు అధిపతి ఎవరు.? అని నిలదీశారు పవన్
Minister Taneti vanitha: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయన్నది నిజమేనా? పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అయితే, పవన్‌కు వచ్చిన సమాచారం బటయపెట్టాలని డిమాండ్ చేశారు మంత్రి తానేటి వనిత.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి…
పవన్ రూ. 300 కోట్ల ప్యాకేజ్ ఇస్తే.. జై చంద్రబాబు అంటాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా పోటీ చేయి, ప్రజల తీర్పు చూద్దాం అంటూ సవాల్ చేశారు.
Ghost: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. గత కొన్నేళ్లుగా అయన సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణను అందుకుంటున్నాయి. గతేడాది వేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివన్న.. ఈ ఏడాది ఘోస్ట్ గా రానున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో ది అవతార్. ఈ సినిమా ను ఈ నెల 28 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.తొలిసారి పవన్, సాయిధరమ్ తేజ్ ఒకేసారి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విలక్షణ నటుడు మరియు దర్శకుడు అయిన సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ…