చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. జనం అంటే ఏమీ తెలియని అమాయకులు, పిచ్చోళ్ళని చంద్రబాబు నమ్మకమంటూ ఆయన ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆరో రోజు వారాహి విజయ యాత్రలో ఆయన పాల్గోనున్నారు. ఫీల్డ్ విజిట్ కోసం భీమిలి(మండలం)ఎర్రమట్టి దిబ్బలను జనసేనాని పరిశీలించనున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు భారీగా పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే పవర్ స్టార్ మల్ల యోధుడి లుక్ చూసి పండగ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన విజువల్స్ అదిరిపోయాయి. దాంతో హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అని…
DVV Entertainment Clarity on Sujeeth Twitter fake id: సాహో లాంటి సినిమా చేసిన తర్వాత ఆ సినిమా డైరెక్టర్ సుజిత్ సింగ్ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ తో ఓజి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే సినిమా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ…
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో వర్మ తరువాతే ఎవరైనా. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ అందించిన వర్మ.. ఇప్పుడు రాజకీయ బయోపిక్ లు అని, శృంగార మూవీస్ అని అభిమానుల చేత విమర్శలు అందుకుంటున్నాడు.