Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే వర్మనే గుర్తుకువస్తారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లను అందించిన వర్మ .. ఇప్పుడు చెత్త చెత్త సినిమాలు తీసి ..
పవర్ స్టార్ అంటే… హై ఓల్టేజ్ పవర్ హౌజ్ లాంటోడు. అతన్ని ముట్టుకున్నా.. బాక్సాఫీస్ను ఆయన ముట్టుకున్నా తట్టుకోకవడం కష్టమే. రీజనల్ లెవల్లో పాన్ ఇండియా సినిమాలను చూపించగల ఏకైక హీరో పవర్ స్టార్. ఆయన సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు… ఆ రోజు అన్ని పనులను పక్కకు పెట్టేసి… కామన్ ఆడియెన్స్ సైతం థియేటర్కి వెళ్లి క్యూ కట్టేస్తారు. పవన్ క్రేజ్ గురించి చెప్పాలంటే.. బాహుబలి2 ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటి చాలు. పవర్ స్టార్ క్రేజ్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా బర్త్ డే సర్ ప్రైజ్ ను ఇస్తున్నారు మేకర్స్.. గత రాత్రి అర్దరాత్రి పవన్ న్యూలుక్ రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసింది చిత్రయూనిట్ హరి హర వీరమల్లు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ జనాలను మెప్పించింది..…
Pawan Kalyan:సాధారణంగా.. ఒక హీరో పుట్టినరోజు వస్తుంది అంటే.. అభిమానులు ఏం చేస్తారు.. అన్నదానాలు.. పాలాభిషేకాలు.. పూలాభిషేకాలు చేస్తారు. ఇంకా డై హార్ట్ ఫ్యాన్స్ అయితే రక్తాభిషేకాలు కూడా చేస్తారు. ఇక సోషల్ మీడియాలో హీరోల పాత ఫోటోలు.. కొత్త సినిమా అప్డేట్స్ ను ట్రెండ్ చేస్తారు.
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో .. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక రేపు పవన్ పుట్టినరోజు.. ఫ్యాన్స్ కు పండుగ రోజు. పది రోజుల ముందు నుంచే.. ఈ పండగను మొదలుపెట్టేశారు.
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు జనసేన మద్దతిస్తోంది అని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ తో కేంద్ర పెద్దలు చర్చించారు.
Sudheer Babu: యంగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విజయాల కోసం కష్టపడుతున్నాడు. మహేష్ బావ గా పేరు ఉన్నా కూడా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి మొదటినుంచి ఆరాటపడుతున్నాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇండియాలో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కి ఫాన్స్ కాదు భక్తులు మాత్రమే ఉంటారు అని అభిమానులు చెప్పుకొస్తూ ఉంటారు. ఈ విషయాన్ని చాలా సార్లు అభిమానులు నిరూపించారు కూడా.