Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఎక్కువగా రాజకీయ ప్రచారాల్లోనే పాల్గొంటున్న పవన్ కొద్దిగా గ్యాప్ దొరికినా షూటింగ్స్ ను ఫినిష్ చేస్తున్నాడు. ప్రస్తతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG.. ఇంకో కొత్త చిత్రం.
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ముద్దుల కుమారుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. రేణు .. పవన్ నుంచి విడిపోయినా కూడా కొడుకును మాత్రం మెగా కుటుంబంలో ఒకడిగానే పెంచుతుంది. అకీరా కూడా మెగా బ్రదర్స్ తో నిత్యం టచ్ లో ఉంటూనే ఉంటాడు.
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆమె .. ఆ సినిమా షూటింగ్ లోనే పవన్ తో ప్రేమలో పడింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను పెళ్లాడింది. ఇక పెళ్లి తరువాత వీరికి ఆద్య అనే కూతురు పుట్టింది
Akira Nandan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పవన్ ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. ఎందుకు.. అంటారా..? మరి పవన్ వారసుడు రాక కోసం అభిమానులు ఎన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. అంటే.. ఇప్పుడే సినిమా మొదలు పెట్టడం లేదు.. కానీ, నటనలో నైపుణ్యం పెంచుకోవడానికి ఫిల్మ్ స్కూల్ లో చేరాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరు లో ఉండే మ్యాజికే వేరు. ఆయనకు అభిమానులు కాదు భక్తులు మాత్రమే ఉంటారు. ఆ భక్తులు అప్పుడప్పుడు తమ దేవుడు కోసం ఏదైనా చేయడానికి సిద్దపడుతుంటారు. విమర్శలను పట్టించుకోకుండా హీరోగా పవన్ ఎదిగిన తీరు ఎంతో ఆదర్శదాయకం. పవన్ రాజకీయ నాయకుడిగా మారక ఆ ట్రోల్స్ ఇంకా పెరిగిపోయాయి.