Pawan Kalyan: ఓజీ సినిమాతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ సినిమా కోసం రంగంలోకి దిగారు. పవన్ అభిమానులలోనే కాకుండా, సినిమా ప్రేక్షకులలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంతటి హిట్ సినిమానో తెలిసిందే. తాజాగా ఈ హీరో – డైరెక్టర్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా…
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులు ప్రస్తుతం ‘ఓజీ’ (OG – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా సాధించిన భారీ విజయంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ‘ఓజీ’ సినిమాతో పవన్ కల్యాణ్ కెరీర్లో మొదటిసారిగా ₹300 కోట్ల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ అపారమైన విజయంతో పవన్ తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ దర్శకుడు హరీశ్ శంకర్‌కు ప్రస్తుతం పెద్ద సవాల్ ఎదురైంది. Also Read :Venkatesh:…
పవన్ కళ్యాణ్ హీరోగా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రూపొందాల్సిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రామ్ తాళ్లూరికి చాలాకాలం క్రితమే డేట్స్ ఇచ్చారు కానీ సరైన దర్శకుడు, సరైన కథ దొరకకపోవడంతో సినిమా మొదలు కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాలనే ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్‌కి కొత్త కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయంగా బిజీగా ఉండడంతో సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ లేదా…
పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా ఫైనల్ అయినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. హిందీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లకు కథ చెప్పిన తరువాత, పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పి వంశీ పైడిపల్లి ఒప్పించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరికి సల్మాన్ ఖాన్, దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మళ్లీ స్పీడ్ పెంచుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పవన్ ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఆయన రాబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఉంది. ఈ సినిమా పవన్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ సినిమాకి తర్వాత పవన్ రాజకీయాలపై దృష్టి…
ఒక హిట్ సినిమా తీసిన తర్వాత కూడా.. దాదాపు మూడేళ్లుగా మెగాఫోన్ పట్టని దర్శకుడు టాలీవుడ్లో ఒకరు ఉన్నారు. ఈ విషయంలో ఆ దర్శకుడు రాజమౌళి కంటే కూడా ‘స్లో’ అని చెప్పవచ్చు. జక్కన్న కనీసం మూడేళ్లకో భారీ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తే, ఆ దర్శకుడు మాత్రం తన 17 ఏళ్ల కెరీర్లో తీసింది కేవలం ఆరు సినిమాలే. ఆయనే.. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబుతో ‘మహర్షి’ వంటి నేషనల్ అవార్డు గెలుచుకున్న హిట్‌ను,…
పవన్ కళ్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్టు రూపొందపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, నిజానికి విజయ్‌తో చేసిన ‘వారసుడు’ సినిమా తరువాత వంశీ పైడిపల్లి ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఆయన ఆ మధ్య కాలంలో అమీర్ ఖాన్ కోసం ఒక కథ రాసుకున్నట్లు ప్రచారం జరిగింది. రాసుకోవడమే కాదు, ఆయన దగ్గరకు వెళ్లి వినిపించి కూడా వచ్చాడు.…
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో వస్తుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈ సినిమా గురించి స్పందించింది. ఉస్తాద్ భగత్…
నిజానికి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తాడు అనుకున్నా మళ్లీ కొంతమంది నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది దాదాపు కొంతవరకు నిజమవి తెలుస్తోంది. అయితే ఆయన కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ నుంచి కూడా అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ ఇప్పటికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు, కానీ టాప్ హీరోలతో ప్రాజెక్టులు సెట్ చేస్తోంది. ఇప్పటికే బాబీ-చిరంజీవి సినిమాతో పాటు తమిళంలో విజయ్ సినిమా, కన్నడలో యశ్ ‘టాక్సిక్’ సినిమా…
ఓజీ తర్వాత ఇక సినిమాలు ఆపేస్తాడేమో అనుకున్న పవన్ కళ్యాణ్, నలుగురు నిర్మాతలకు డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా దిల్ రాజుకైతే డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దిల్ రాజు ఇప్పటివరకు డైరెక్టర్ని లాక్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్, దిల్ రాజు మీద ఉన్న గౌరవంతో ఆ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సాలిడ్ సినిమా చేసే దర్శకుడు ఎవరా అని దిల్ రాజు…