Home
Pawan Kalyan New Movie
Pawan Kalyan New Movie News
-
OG : ఓజీ2 కాకుండా సుజీత్ తో పవన్ కల్యాణ్ మరో సినిమా..?
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా మంచి హిట్ అందుకుంది. కల్ట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయేలా తీశాడు సుజీత్. పవన్ ను ఎలా చూడాలని ఇన్నేళ్లు ఫ్యాన్స్ వెయిట్ చేశారో.. అచ్చం అలాగే చూపించాడు. అయితే ఓజీ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో అకీరా నందన్ నటిస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ టైమ్ లో… -
OG : ఎట్టకేలకు కంటెంట్ ఇచ్చేశారు !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న *ఓజి* సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ అభిమానులే కాదు, తెలుగు సినీ అభిమానులు సైతం విపరీతంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది సినిమా టీం. అదేంటంటే, ఇప్పటివరకు లోడ్ కాని క్యూబ్ కంటెంట్ ఫైనల్‌గా లోడ్ అయినట్లుగా తెలుస్తోంది. Also Read :Jr NTR Injury Update: డాక్టర్లకి ఎన్టీఆర్ షాక్.. రెండో రోజు షూట్? అయినా సరే,… -
OG : ఓజీలో కత్తిలాంటి మరో హీరోయిన్.. కుర్రాళ్లకు పండగే..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 25న వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ అని తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కిక్ ఇచ్చే న్యూస్ వచ్చింది. హాట్ బ్యూటీ నేహాశెట్టి ఈ సినిమాలో కన్ఫర్మ్ అయింది. ఆమె ఈ మూవీలో కొన్ని సీన్లతో పాటు స్పెషల్ సాంగ్ చేస్తుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. నేహాశెట్టి… -
Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అప్పుడేనట..
Ustad Bhagat Singh : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి కాంబో రిపీట్ అవుతుందనే అంచనాలతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. పైగా ఇందులోనూ పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తున్నాడు. స్పీడ్… -
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజ్!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీమ్ ఫ్యాన్స్‌కి ఒక స్టైలిష్ పోస్టర్‌తో గిఫ్ట్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌తో ఆయన రెండో కాంబినేషన్ కావడం సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ… -
OG: పవన్ – ప్రియాంక మెలోడీ సాంగ్ రిలీజ్ డేట్ లాక్! ఫ్యాన్స్ ఊహించని సర్‌ప్రైజ్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే నాటికి తన చేతిలో ఉన్న మూడు సినిమాల్లో ఒక్కొక్క సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ, హరీష్ శంకర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్’ పనులు కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి కాగా.. డబ్బింగ్ వర్క్స్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు… -
Sreeleela : ‘ఉస్తాద్’ చేతిలో శ్రీలీల కెరీర్.. నిలబెడుతాడా..?
Sreeleela : శ్రీలీల ఎంతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది. మహేశ్ బాబు లాంటి అగ్ర హీరో సినిమాలో కనిపించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ ఏం లాభం.. ఎంత పెద్ద సినిమాలు చేసినా ఆమెకు ఒక్క హిట్లు నాలుగు ప్లాపులు అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఒకే ఏడాది ఎనిమిది సినిమాల్లో కనిపించినా లాభం లేకుండా పోయింది. దాంతో ఆమె పని అయిపోయిందనుకున్నారు.… -
HHVM : పార్ట్ 2 పై వీరమల్లు టీమ్ క్లారిటీ..
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’.. ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి రోజు నుంచి థియేటర్ల వద్ద అభిమానులు క్యూ కట్టడం, పవన్ కళ్యాణ్ స్వయంగా సక్సెస్ మీట్‌కి హాజరవడం సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిపింది. అయితే, పబ్లిక్ టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ టీమ్ మాత్రం సినిమా విజయంపై పూర్తి నమ్మకాన్ని చూపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ… -
Hari Hara Veeramallu : వైజాగ్ బీచ్ రోడ్ పై పవన్ హవా.. పవన్ ఫ్యాన్స్‌కి మరో బంపర్ ట్రీట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణ ముగిసింది.. ఆయన నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సుమారు ఐదేళ్లుగా వాయిదాల మధ్య సాగిన ఈ సినిమా, ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక ధర్మయోధుడిగా చారిత్రక పాత్రలో కనిపించనుండగా, హీరోయిన్‌గా… -
HHVM : హరిహర వీరమల్లు కథ ఏంటో చెప్పేసిన పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా చిత్రం బృందం ఘనంగా పాత్రికేయుల…
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!