Ustaad Bhagat Singh Update: నల్ల నాగప్పగా పార్తిబన్.. ఉస్తాద్ భగత్ సింగ్ విలన్‌ను చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh Update: ఓజీ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే మాటలు కాదు. అలాంటి కాంబినేషన్స్‌లో పవన్ కళ్యాణ్-డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో కూడా ఒకటి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఏరేంజ్ హిట్‌గా నిలిచిందో తెలిసిన విషయమే. మళ్లీ ఈ ఇద్దరి కాంబో వస్తున్న క్రేజీ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం ఏ అప్డేట్ వచ్చిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్‌ను ఫ్యాన్స్‌కు అందించారు.
READ ALSO: Hyderabad Hawala Racket: పాతబస్తీ అడ్డాగా హవాలా ‘చీకటి’ దందా.. కోడ్ భాషలో కోట్లు మార్పిడి!
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ఈ సినిమాలో నటిస్తున్న ‘యుగానికి ఒక్కడు’ ఫేమ్ పార్తిబన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ ఈరోజు అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన నల్ల నాగప్ప అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్‌ను ఢీకొనే బలమైన వ్యక్తిగా ఈ సినిమాలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ లుక్ లో పార్తిబన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, డైనమిక్‌గా కనిపిస్తున్నారు. థియేటర్స్‌లో పవన్ కళ్యాణ్‌కు నల్ల నాగప్పకు మధ్య వచ్చే సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మార్చ్ 26న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ నల్ల నాగప్ప పోస్టర్ సినిమాపై మరింత హైప్‌ను పెంచినట్లు అయ్యింది.
READ ALSO: Medipalli Thefts: మేడిపల్లిలో వరుస చోరీలతో వణుకుతున్న జనం.. 9 ఇళ్లు.. కోటి రూపాయల దోపిడీ!
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!