Home
Pawan Kalyan Bro
Pawan Kalyan Bro News
-
Pawan Kalyan: ట్రిపుల్ సెంచరీ కొట్టేశావ్ ‘బ్రో’…
హిట్ కాదు.. హ్యాట్రిక్ సెంచరీ కొట్టేశామ్ బ్రో అంటు ఫుల్ ఖుషీ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా జులై 28న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది బ్రో. పవర్ స్టార్ వింటేజ్ స్టైల్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఇచ్చిన ఎమోషనల్ టచ్‌తో.. అటు పవన్ అభిమానులకి,… -
Pawan Kalyan Bro: ఆ డౌట్ తీసేసారు ‘బ్రో’…
సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది. ప్రస్తుతం పవన్ లైనప్ లో ఉన్న అన్ని సినిమాల కన్నా లేట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి, అన్నింటికన్నా ముందు రిలీజ్ అయింది బ్రో మూవీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కువ సేపు ఉండడేమో అనే అనుమానం చాలా మందిలో ఉండేది కానీ ఆ అనుమానాలని చెరిపేసాయి బ్రో మోర్నింగ్ షోస్. సినిమా… -
Bro: ట్విట్టర్ రివ్యూ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటించిన ‘బ్రో’ సినిమా కోసం మెగా అభిమానులు చాలా రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సముద్రఖని అండ్ టీమ్ మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఈరోజు సినిమాని థియేటర్స్ లోకి తీసుకోని వచ్చారు. త్రివిక్రమ్ కలం పదును కూడా కలవడంతో బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ హీట్ లో… -
Pawan Kalyan: ‘బ్రో’ టార్గెట్ 100 కోట్లు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో బ్రో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. అందుకే బ్రో మూవీ పై… -
Sai Dharam Tej: వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ‘బ్రో’…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా ఈ పవర్ పండగ కోసం ఇన్ని రోజులుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వర్షాల కారణంగా భారీ సంబరాలు చేసే అవకాశం లేదు కానీ లేదంటే ఈ పాటికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్, సింగల్ స్క్రీన్స్ నుంచి మల్టీప్లెక్స్ వరకు అన్ని సెంటర్స్ ని మెగా… -
Pawan Kalyan Fans: ఇద్దరిలో ఒక్కరే? ఇక ఆ ఎలివేషన్ లేదా ‘బ్రో’?
అభిమానులందు.. ఈ అభిమాని వేరయ.. అనేలా ఉంటుంది బండ్ల గణేష్ అభిమానం. ఎందుకంటే.. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్లన్న ఇచ్చిన స్పీచ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. అసలు పవర్ స్టార్, బండ్ల గణేష్ ఈ ఇద్దరి గురించి చర్చ వస్తే.. ముందుగా ఈ స్పీచ్‌నే గుర్తుకు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పవన్ అంటే బండ్లన్నకు దైవంతో సమానం. ఒక్కసారి బండ్లన్నకు పవన్ పూనుకుంటే చాలు..… -
Bro: ట్రెండింగ్ లో పవర్ స్టార్… టైమ్ వచ్చింది ‘బ్రో’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘బ్రో’. మెగా ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది. రిలీజ్ కి మరో అయిదు రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ బ్రో సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తూ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యిందంటే సోషల్… -
Pawan Kalyan: ‘బ్రో’ ట్రైలర్ టాక్… మనల్ని ఎవడ్రా ఆపేది
నిన్న మొన్నటి వరకు బ్రో ప్రమోషన్స్ కాస్త స్లోగా సాగాయి. కానీ ఈ రోజు నుంచి బ్రో హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది. బ్రో ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. వైజాగ్ ‘జగదాంబ’, హైదరాబాద్ ‘దేవి’ థియేటర్లలో ఒకేసారి గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇక్కడి నుంచి బ్రో సినిమాకు మరింత హైప్ రానుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు బ్రో మూవీ నుంచి రెండు పాటలు, ఓ టీజర్ మాత్రమే… -
Bro: పవన్ ఆర్మీ గెట్ రెడీ… సోషల్ మీడియాకి రెడ్ అలర్ట్…
సినిమా రిలీజ్‌కు సరిగ్గా ఆరు రోజుల ముందు బ్రో టైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు టీజర్, రెండు సాంగ్స్‌తోనే సరిపెట్టిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి అంటూ.. ట్రైలర్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 22న బ్రో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. అందరూ ఎదురుచూస్తున్న మాస్ సెలెబ్రేషన్ వచ్చేస్తోందంటూ పేర్కొంది. దీంతో ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాను… -
Bro: ఇక ఆగేదెలే ‘బ్రో’… ఇక హైప్ లేపుదాం పద
ప్రస్తుతం పవర్ స్టార్ పొలిటికల్ పనులతో బిజీగా ఉన్నారు. అందుకే బ్రో మూవీ ప్రమోషన్స్ భారమంతా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మోస్తున్నాడు. హీరోయిన్లతో కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కలిసి నటించింన ఈ మెగా మల్టీస్టారర్ మూవీ జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!