Madam Chief Minister Movie Started: తెలుగు సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువే. ఈమధ్యన లేడీ డైరెక్టర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా డా.సూర్య రేవతి మెట్టుకూరు హీరోయిన్ గా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఒక సినిమా ప్రారంభించారు. ఇక ఈరోజు పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రేవతి క్లాప్ నివ్వగా త�