Madam Chief Minister: దర్శకనిర్మాతే హీరోయిన్ గా ‘మేడం చీఫ్ మినిస్టర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madam Chief Minister Movie Started: తెలుగు సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువే. ఈమధ్యన లేడీ డైరెక్టర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా డా.సూర్య రేవతి మెట్టుకూరు హీరోయిన్ గా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఒక సినిమా ప్రారంభించారు. ఇక ఈరోజు పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రేవతి క్లాప్ నివ్వగా తెలంగాణ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌ఆర్‌పి ప్రొడక్షన్స బ్యానర్‌పై తొలి చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హీరోయిన్, దర్శక నిర్మాత రేవతి మాట్లాడుతూ బాగా చదువుకోవాలనే తపనలో అమెరికా వెళ్లానని సక్సెస్‌ఫుల్ గా చదువు పూర్తి చేశానని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేసి పబ్లిక్ అడ్మినిసే్ట్రషనలో డాక్టరేట్ చేసి అక్కడొక కంపెనీ ప్రారంభించానని పేర్కొన్న ఆమె అమెరికాలో ఉన్నా దేశాన్ని మాత్రం మరచిపోలేదని, అక్కడ నన్ను భరతమాత ముద్దు బిడ్డగా చూసేవారని అన్నారు.
Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
దేశం కోసం ఏం చేద్దాం అనుకుంటున్న తరుణంలో చాలా ఆలోచనలలో భాగంగా ఓ విలేజ్‌ని అడాప్ట్ చేసుకున్నానని ఆమె అన్నారు. నా సంపదలో 20 శాతం సోసైటీకి ఇచ్చేస్తున్నానని, ఇప్పటికి 5 గ్రామాలను దత్తత తీసుకున్నానని అన్నారు. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితులను చూసి ఓ సినిమా ద్వారా ఆ పరిస్థితులను చెప్పాలనిపించిందని, అందుకే మేడమ్ చీఫ్ మినిస్టర్ సినిమా ప్రారంభించానని అన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉంటుందని, యువతను బాగా కనెక్ట్ అవుతుందని అన్నారు. ఇది పొలిటికల్ సినిమా కాదు, పబ్లిక్ మూవీ. ప్రపంచంలో ఇండియా అనేది చాలా గొప్పది అని చెప్పాలనేదే నా గోల్ అని ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని ఆమె అన్నారు. మాటలు-స్ర్కీనప్లే సుహాస్ మీరా అందిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ బి.కొండకండ్ల సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!