Pathan Movie Controversy: షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రంలోని 'బేషరమ్ రంగ్' పాట పెను వివాదాన్ని సృష్టించింది. ఈ పాటలో దీపికా పదుకొణె ధరించిన బికినీ రంగుపై పలువురు నేతలు, సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
FIR filed in Lucknow for morphing CM Yogi's image in place of Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘ పఠాన్ ’ వరసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బేషరం రంగ్’పాట మొత్తం వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణే బికినీపై, కొన్ని పదాలు, అశ్లీలతపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసభ్యకరమైన సన్నివేశాలు…
Pathan:బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, అందాల భామ దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పఠాన్. ఈ సినిమాపై షారుఖ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
Shahrukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాత్రకు తగ్గట్టు మారిపోవడంలో షారుఖ్ ఎప్పుడు ముందుంటాడు.
బాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ కు కొదవలేదు. ఇద్దరు ముగ్గురు సూపర్ స్టార్స్ కూడా ఎలాంటి ఇగోలేకుండా హ్యాపీగా సినిమాల్లో నటిస్తుంటారు. చేస్తోంది హీరో పాత్ర, విలన్ పాత్ర అనేది కూడా చూసుకోరు. అంతేకాదు… స్టోరీ నచ్చాలే కానీ నిడివికి కూడా ప్రాధాన్యం ఇవ్వరు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు టూ హీరో మూవీస్ తెరకెక్కుతున్నాయి. అయితే అందులో నాలుగు సినిమాలు మాత్రం ట్రెండింగ్ అవుతున్నాయి. అందులో మొదటిది ‘పఠాన్’. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్,…
షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’, సల్మాన్ నటించిన ‘టైగర్3’ సినిమాల విడుదల 2023లోనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన ‘టైగర్3’లో సీరీస్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ఫ్రాంచైజీ 2021లో విడుదల అవుతుందని ప్రకటించారు. అయితే కరోనా వల్ల 2022కి మారింది. ఇప్పుడు ఏకంగా 2023లో రాబోతున్నట్లు వినిపిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ…
బాలీవుడ్ లో ఇప్పుడు ‘పఠాన్’ చర్చ జోరుగా సాగుతోంది. కొంత గ్యాప్ తరువాత షారుఖ్ ఖాన్ మళ్లీ పెద్ద తెరపై కనిపించబోతున్నాడు. అంతే కాదు, సక్సెస్ ఫుల్ జోడీ దీపికా, ఎస్ఆర్కే కూడా తమ మ్యాజిక్ ఇంకోసారి రిపీట్ చేయబోతున్నారు. ‘పఠాన్’ సినిమా గురించి బాలీవుడ్ లో జరుగుతోన్న చర్చలో జాన్ అబ్రహాం పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ఈ ఎస్పీనాజ్ థ్రిల్లర్ లో ‘ఫ్రీలాన్స్ టెర్రరిస్టు’గా నటిస్తున్నాడట! ఫ్రీలాన్స్ అంటే వినటానికే వింతగా ఉంది…
షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ రెగ్యులర్ ఎస్ఆర్కే ఎంటర్టైనర్ కాదు. ‘జీరో’ మూవీ తరువాత సుదీర్ఘ విరామం తీసుకున్న బాద్షాని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని డై హార్డ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే, తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా రొమాంటిక్ స్టార్ షారుఖ్ ఈసారి ‘రా ఏజెంట్’గా రచ్చ చేయబోతున్నాడు. ‘పఠాన్’కి అసలు హైలైట్ హై ఓల్టేజ్…