ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొత్త పాటను ఇవాళ రిలీజ్ చేసింది. క్యాచీ ట్యూన్ కలిగిన ఈ పాట "సన్‌రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో.." అంటూ స్టార్ట్ అవుతుంది.
R Ashwin React on SRH Captain for IPL 2024: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ మార్పు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈస్టర్న్ కేప్ సన్‌రైజర్స్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టిన ఐడెన్ మార్క్రమ్‌ను సారథిగా కొనసాగించాల్సిందని యాష్ అభిప్రాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ప్రకటించడంతో తుది జట్టులో ఎస్‌ఆర్‌హెచ్ ఇబ్బందులు ఎదుర్కొంటుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024 మార్చి…
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్కు చేరకముందే నిష్క్రమిస్తుంది. ఇలాంటి క్రమంలో ఈసారి జరిగిన వేలంలో యాజమాన్యం ఆచితూచి మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, హసరంగా వంటి విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. దీంతో ఈసారి సన్ రైజర్స్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టుకు కొత్త సారథిని నియమించింది.…
Indian Fan Says I Love Your Wife to Pat Cummins: నేడు ‘వాలెంటైన్స్ డే’. ఈ సందర్భంగా చాలా మంది తమ ప్రియమైన వారికి సోషల్ మీడియా అకౌంట్‌లో విషెష్ చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కూడా తన సతీమణి బెకీ బోస్టన్‌కు వాలెంటైన్స్ డే విషెష్ చెప్పాడు. ‘గొప్ప తల్లి, భార్య, నా వాలైంటైన్. సర్ఫింగ్ చేయడంలోనూ దిట్ట. హ్యాపీ వాలెంటైన్స్ డే బెకీ’ అని కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన…
SRH Full Squad for IPL 2024: దుబాయ్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలం అంచనాలకు మించి సాగింది. ప్రాంచైజీ ఓనర్స్ డబ్బు ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యా మారన్ గతంలో ఎన్నడూ లేని రీతిలో వేలంలో దూకుడు కనబర్చారు. స్టార్ ఆటగాళ్లను జట్టులో తీసుకునేందుకు ఇతర ప్రాంచైజీలతో కావ్యా పోటీ పడ్డారు. ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 20.50…
Pat Cummins sold for Rs 20.5 cr to SRH: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలంలో న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు నిరాశే ఎదురైంది. కనీసం రూ. 5 కోట్ల ధర పలుకుతాడనుకున్నా.. రూ. 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన రచిన్‌ను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్…
Pat Cummins Revels Deathbed Moment in World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ పడిన క్షణాలను తాను ఎప్పటికీ మర్చిపోను అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరోసారి చెప్పాడు. జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు కూడా తనకు కోహ్లీ వికెట్ గుర్తొస్తుందన్నాడు. భారత అభిమానులతో నిండిన నరేంద్ర మోడీ మైదానం లైబ్రరీ అంత నిశ్శబ్దంగా పారిపోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని కమిన్స్ పేర్కొన్నాడు.…
Pat Cummins Said I fell in love with ODI format once again: వరల్డ్‌కప్ 2023 విజయంతో తాను మరోసారి వన్డే ఫార్మాట్ ప్రేమలో పడ్డానని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. ఫైనల్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్ పడటంతో నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్‌గా మారిపోయిందని, అది తనకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పాడు. టాస్ కోసం వెళ్లిన సమయంలో స్టేడియంలో 1.30 లక్షల నీలి జెర్సీలను…
Pat Cummins did what he said ahead of IND vs AUS Final 2023: భారత గడ్డపై అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. ఆరోసారి వన్డే క్రికెట్లో జగజ్జేతగా నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ఆరంభ దశలో తడబడి.. ఆ తర్వాత కోలుకున్న ఆసీస్ ఏకంగా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు సెమీస్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియాను ఓడించి.. వన్డే క్రికెట్లో మరోసారి తన ఆధిపత్యం…
Pat Cummins Heap Praise on Travis Head after IND vs AUS Final 2023: వన్డే ప్రపంచకప్ 2023 లక్ష్య ఛేదనలో తన గుండె దడ పెరిగిందని.. అయితే ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ అసాధారణ బ్యాటింగ్ దానిని తగ్గించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తమ అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ మ్యాచ్ కోసం దాచి ఉంచినట్లుందని, కీలక మ్యాచ్‌లలో ఆడే సత్తా ఉన్నవారంతా సరైన సమయంలో ఆడారన్నాడు. పిచ్ నెమ్మదిగా ఉందని,…