ఢిల్లీ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ఒక ప్రయాణీకుడు ల్యాండింగ్‌లో మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎయిర్ ఇండియా లండన్-ముంబై విమానంలో బాత్రూమ్‌లో ధూమపానం చేసి ఇతర ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినందుకు అమెరికా పౌరుడిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు ఆదివారం తెలిపారు.
Air India: ఎయిర్ ఇండియా ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల మూత్ర విసర్జన ఘటనలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విమానంలో అందించే ఫుడ్ విషయమై మరోసారి వివాదాలను మూటగట్టుకుంది.
Viral : బంగారం, డ్రగ్స్, ఫారెన్ కరెన్సీలను అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. వాటన్నింటినీ కస్టమ్స్ అధికారులు పట్టేస్తున్నారు. అయినా ఎప్పటికప్పుడు వారు రూట్ మార్చి స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు.
ఏదైనా జర్నీలో నచ్చిన పాటలు వింటూ.. కూని రాగాలు తీస్తూ వెళ్తుంటే ఆ కిక్కే వేరు.. అయితే, నలుగురితో కలిసి వెళ్లే సమయంలో.. నచ్చిన పాట రానప్పుడు సర్దుకుపోవాల్సి ఉంటుంది.. అదే ప్రత్యేక వాహనానికి.. పబ్లిక్ బస్సుకు ఉన్న తేడా.. అయితే, బస్సులో తమకు నచ్చిన పాటలు పెట్టలేదని.. దారుణంగా బస్సు డ్రైవర్, క్లీనర్‌పై దా
ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి. రోడ్డుమీద వెళుతున్న బస్సు డ్రైవర్ కి హార్ట్ ఎటాక్ వస్తుంది. అతనే ఎలాగోలా బస్ ని అదుపు చేస్తుంటాడు. అదే ఆకాశంలో అయితే ఊహించుకుంటేనే భయంగా వుంది కదూ. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన అందరికీ ముచ్చెమటలు పట్టించింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే స్పృహ కోల్పోయాడు పైలట్. కాక�
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులతో పాటు లగేజీ కూడా తీసుకెళతారు. ఒక్కోసారి చిలుకలు, కోడిపుంజులను కూడా తమతో పాటు తీసికెళతారు ప్రయాణికులు. అయితే లగేజీ ఎక్కువయితే తప్ప వాటికి టికెట్ కొట్టరు కండక్టర్లు. కానీ పెద్దపల్లి జిల్లాలో ఓ కండక్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టారు. గోదావరిఖని బస్టాండు నుండి కరీ�
వైద్య వృత్తిలో ఉండి రాజకీయాల్లో అడుగుపెట్టి విజయం సాధించినవారు ఎంతో మంది ఉన్నారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా సేవలు అందించినవారు.. ప్రస్తుతం అందిస్తున్నవారు కూడా ఉన్నారు.. ఇక, తాము ప్రయాణం చేస్తున్న సమయంలో.. తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైతే.. వెంటనే స్పందించి.. వారి