Driver Booked for Kissing: 18 ఏళ్ల యువతికి ముద్దుపెట్టి ఆటోడ్రైవర్ వేధింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driver Booked for Kissing: మహారాష్ట్ర పూణెలోని ఓ ఆటోరిక్షా డ్రైవర్‌పై గురువారం నాడు 18 ఏళ్ల యువతిని వేధింపులకు గురిచేసి, ముద్దుపెట్టుకున్నందుకు కేసు నమోదు చేశామని, అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
బాలిక నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. సాయంత్రం 5 గంటల సమయంలో ఆమె ఆటోరిక్షా ఎక్కింది. దారిలో అతను తన చేతులు పట్టుకుని అనుచితంగా తాకాడని చెప్పింది. ఆమె ప్రతిఘటించినప్పటికీ, అతను ఆటోరిక్షాను రోడ్డు పక్కన ఆపి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. బాలిక ఆటోరిక్షా నుండి బయటపడింది. డ్రైవర్ తన ఫోన్‌లో ‘సచిన్’ పేరుతో నంబర్‌ను సేవ్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
Also Read
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
- PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
- Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
Read Also: Rohit Sharma Dance: బావమరిది పెళ్లిలో భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్.. వీడియో వైరల్
దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆటో-రిక్షా డ్రైవర్‌పై సంబంధిత సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. ఆటో డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?