Train Accident: రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నపాటి అజాగ్రత్త వల్ల మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయని చాలాసార్లు చూసి ఉంటారు.
Flight Hijack : విస్తారా విమానంలోని ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. ఆ సమయంలో విమానం ముంబై నుంచి ఢిల్లీకి వస్తోంది. ఒక వ్యక్తి ఫోన్ కాల్‌లో మరొకరితో హైజాక్ అని మాట్లాడుతున్నాడు.
ఒకే ట్రాక్ పై ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బిలాస్‌పూర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావడంతో.. రైళ్లు ఆగిపోయాయి. లోకో పైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.
బేగంపేట్ రైల్వే స్టేషన్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతిని రైలు కింద పడిపోకుండా ఓ మహిళ కానిస్టేబుల్ రక్షించింది.
ఆసియానా ఎయిర్‌లైన్స్ విమానం ఇవాళ ల్యాండ్ కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక ప్రయాణీకుడు అత్యవసర ఎగ్జిట్ డోర్ ను తెరిచాడు. పెను ప్రమాదం జరిగింది. ఆసియానా ఎయిర్ లైన్స్ కి తెలిపింది. అయితే విమానం మాత్రం సురక్షితంగా ల్యాండ్ చేయబడిందని.. అయితే చాలా మంది ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
ఢిల్లీ మెట్రో రైల్ లో మందుబాబులు హల్‌చల్ చేశారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మందుబాబులు వీరంగానికి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.. దీంతో వారు తమ సెల్‌ఫోన్ల ద్వారా రికార్డ్ చేశారు. మత్తులో ప్రయాణిస్తున్న మందుబాబుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. మరోసారు ఢిల్లీ మెట్ర
విదేశాలకు వెళ్లేందుకు ప్రజలు ఎప్పుడూ విమానంలోనే వెళ్తుంటారు. వేల కిలోమీటర్ల ప్రయాణం విమానంలో కొన్ని గంటల్లో పూర్తవుతుంది. దేశంలో కూడా, ప్రజలు సుదూర ప్రయాణాలకు విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు.
మహారాష్ట్ర పూణెలోని ఓ ఆటోరిక్షా డ్రైవర్పై గురువారం నాడు 18 ఏళ్ల యువతిని వేధింపులకు గురిచేసి, ముద్దుపెట్టుకున్నందుకు కేసు నమోదు చేశామని, అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
రోజురోజుకు తాగుబోతుల వికృత చేష్టలు శృతిమించుతున్నాయి. విమానంలోనైనా, రైలులోనైనా విచక్షణ లేకుండా తాగిన మత్తులో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా అమృత్ సర్ నుంచి కోల్కతా వెళ్తున్న రైలులో ఓ ట్రివెల్ టికెట్ ఎక్జామినర్ ( టికెట్ చెకర్ ) తాగిన మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు.