September 21: నిజంగా సెప్టెంబర్ నెల ఆకాశంలో అద్భుత దృశ్యాలకు నిలయంగా మారింది. 2025 సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం కూడా సెప్టెంబర్ నెలలోనే రానుంది. ఇటీవల చంద్రగహణం కూడా ఇదే నెలలో వచ్చింది. తాజాగా రానున్న సూర్యగ్రహణం చాలా స్పెషల్ అని చెబుతున్నారు. ఈ ఏడాదిపాక్షిక సూర్యగ్రహణం రాబోతుందని జ్యోతిష్యులు పేర్కొన్నారు. ఇంతకీ ఈ సూర్యగ్రహణం ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Chitti Scam: కిలాడీ జంట.. చిట్టీల పేరుతో రూ. 30…
ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న(రేపు) సంభవించనుంది. ఈ గ్రహణం మీన రాశిలో సంభవిస్తుంది. కానీ.. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఈ ఏడాది మొదటి పాక్షిక సూర్యగ్రహణం యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, బార్బడోస్, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, బెర్ముడా, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్లాండ్, హాలండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, ఉత్తర రష్యా, స్పెయిన్, మొరాకో, ఉక్రెయిన్,…
Partial Solar Eclipse: అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. యూరప్, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో ఈ ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడంతో గ్రహణం ఏర్పడుతుంది. 25 మధ్యాహ్నం ఇండియాలో సూర్యగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. భారతదేశంలో తూర్పు ప్రాంత నగరమైన కోల్‌కతా ప్రజలు తక్కువ సమయం పాటు ఈ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. అయితే ఉత్తర, పశ్చిమ భారతదేశ ప్రాంతాలు…