10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. ఈ ఈవెంట్‌లో 33 మంది షూటర్లు పాల్గొన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం చైనా ఖాతాలోకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో చైనా 16-12తో దక్షిణ కొరియాను ఓడించింది.
Zheng Haohao is Youngest Olympian in Paris 2024: విశ్వ క్రీడలకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పారిస్ ‘ఒలింపిక్స్’ అధికారికంగా ఆరంభం కానున్నాయి. ఈరోజు రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి. పారిస్‌లో ప్రవహించే సీన్ నదిపై ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశ�
Coronavirus in Paris Olympics 2024: విశ్వ క్రీడా సంబరం మరికొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 అధికారిక ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరగనుంది. పారిస్ నగరంలో పారే సెన్ నదిపై ఆరంభం వేడుకులు జరగనున్నాయి. అయితే ఒ�
Nita Ambani Re-Elected as the IOC from India: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా ముఖేష్ అంబానీ మరోసారి ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఐఓసీ 142వ సెషన్ సందర్భంగా 100 శాతం ఓట్లతో నీతాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2016 ఒలింపిక్స్ సందర్భంగా నీతా అంబానీ తొలిసారి ఐఓసీ సభ్యురాలిగా ఎన్ని�
పారిస్ ఒలింపిక్స్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిన 40 ఏళ్ల రష్యా వ్యక్తిని ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని ముందస్తు నిర్బంధంలో ఉంచారు. నేరం రుజువైతే 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు.
Sharath Kamal as India’s Flag Bearer in Paris Olympics: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతాకధారిగా వ్యవహరించనున్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలుగమ్మాయి సింధు.. పారిస్ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం, టో
భారత్ నుంచి ఒలింపిక్స్ క్రీడల కోసం పారిస్ వెళ్తున్న క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీని క్రీడాకారులు కలిశారు. ప్రధానితో గ్రూప్ ఫొటోలు దిగారు.