Home
Top Story
Ioc Member Nita Ambani And Industrialist Mukesh Ambani Meet French President Emmanuel Macron In Paris
Paris Olympics: పారిస్‌లో ముఖేష్ అంబానీ దంపతుల సందడి.. ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ
- పారిస్‌లో ముఖేష్ అంబానీ దంపతుల సందడి
- ఫ్రెంచ్ ప్రభుత్వం ఘనస్వాగతం.. ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ ఒలంపిక్స్ గేమ్స్ పారిస్‌లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రపంచ దేశాల నుంచి అతిథులు హాజరయ్యారు. ఈ ప్రారంభ వేడుకలకు ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఐవోసీ అధ్యక్షుడు థామస్ ఘనంగా ఆహ్వానించారు. ఈఫిల్ టవర్‌లో దగ్గర నీతా దంపతులు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
జూలై 26న అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఒలంపిక్స్ గేమ్స్ ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. అయితే ఈ గేమ్స్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతుందన్న నిఘా హెచ్చరికలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు.


తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!