PM Modi: ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ
- ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ
- ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేసిన ప్రధాని
- 140 కోట్ల భారతీయుల కల నెరవేర్చాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ నుంచి ఒలింపిక్స్ క్రీడల కోసం పారిస్ వెళ్తున్న క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీని క్రీడాకారులు కలిశారు. ప్రధానితో గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో పీటీ ఉష, గోపీచంద్, కోచ్‌లు, క్రీడాకారులు ఉన్నారు. వారితో దిగిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!

అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. క్రీడాకారుల విజయం 140 మంది భారతీయులకు ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. పారిస్‌కు వెళ్తున్న బృందంతో ఫొటోలు దిగి వారిని ఉత్తేజ పరిచారు.

2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడలకు పారిస్ ప్రధాన ఆతిథ్య నగరం కాగా.. ఫ్రాన్సులో మరో 16 నగరాలు, ఫ్రెంచ్ ఓవర్సీస్ భూభాగంలో ఒకటైన తహితీలు ఉప ఆతిథ్య నగరాలుగా ఉన్నాయి.

2017 సెప్టెంబరు 13న పెరూలోని లిమాలో జరిగిన 131వ సెషన్‌లో పారిస్‌కు ఆతిథ్య హక్కు లభించింది. పారిస్, లాస్ ఏంజిల్స్ నగరాలకు ప్రాధాన్యత లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ రెండు నగరాలకు ఏకకాలంలో 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను ప్రదానం చేసింది. ఈ ఒలింపిక్ పోటీల్లో కొత్తగా బ్రేక్ డ్యాన్స్ ఆట చేరనుంది. IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్ అధ్యక్షతన జరిగే చివరి ఒలింపిక్ క్రీడలు ఇవే.
Interacted with our contingent heading to Paris for the @Olympics. I am confident our athletes will give their best and make India proud. Their life journeys and success give hope to 140 crore Indians. pic.twitter.com/OOoipJpfUb
— Narendra Modi (@narendramodi) July 4, 2024
है हम तैयार💪
आज आदरणीय प्रधानमंत्री @NarendraModi जी ने पेरिस ओलंपिक जाने वाले खिलाड़ियों के साथ संवाद किया उनका हौसला बढ़ाया और शुभकामनाएं दी।
हमारे खिलाड़ी देश का नाम रोशन करने के लिए तैयार हैं। हमें आप सभी पर गर्व है। 🇮🇳#Cheer4Bharat pic.twitter.com/gaWDZs51N3
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 4, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!