Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో 11 ఏళ్ల చిన్నారి.. ఆల్‌టైమ్ లిస్ట్‌లో ఎవరున్నారో తెలుసా?
- మరికొన్ని గంటల్లో పారిస్ ఒలింపిక్స్ ఆరంభం
- ఒలింపిక్స్‌లో 11 ఏళ్ల చిన్నారి
- రెండో భారత్ ప్లేయర్‌గా ధినిధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zheng Haohao is Youngest Olympian in Paris 2024: విశ్వ క్రీడలకు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో పారిస్ ‘ఒలింపిక్స్’ అధికారికంగా ఆరంభం కానున్నాయి. ఈరోజు రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి. పారిస్‌లో ప్రవహించే సీన్ నదిపై ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో 11 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం విశేషం.
పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన 11 ఏళ్ల చిన్నారి జెంగ్ హావోహావో పాల్గొంటోంది. మహిళల స్కేట్ బోర్డింగ్ ఈవెంట్‌లో జెంగ్ పాల్గొనుంది. దాంతో పారిస్ విశ్వక్రీడల్లో పాల్గొనే అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఒలింపిక్స్ ఆల్-టైమ్ లిస్ట్‌లో మాత్రం డిమిట్రియోస్ లౌండ్రాస్ ఉన్నాడు. గ్రీకు జిమ్నాస్ట్ అయిన లౌండ్రాస్ 1896లో 10 సంవత్సరాల 218 రోజుల వయస్సులో ఒలింపిక్స్‌లో ఆడారు.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
Also Read: Katrina Kaif: వాట్ ఏ ఫిల్మ్.. విజయ్ సినిమాపై కత్రినా కైఫ్ పొగడ్తలు!
ఇక భారత జట్టులో అత్యంత చిన్న వయస్సు అథ్లెట్‌గా స్విమ్మర్ ధినిధి దేషింగు పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతోంది. ధినిధి వయస్సు 14 ఏళ్లు. ఒలింపిక్ చరిత్రలో పిన్న వయస్సులో బరిలోకి దిగుతున్న రెండో భారత్ ప్లేయర్‌గా ధినిధి చరిత్ర సృష్టించింది. స్విమ్మర్ ఆర్తి సాహా 11 సంవత్సరాల వయస్సులో 1952 ఒలింపిక్స్‌లో మహిళల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో పాల్గొంది.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?