India Govt Spent Rs 78 Crores per medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మెడల్స్ సంఖ్య డబుల్ డిజిట్‌ను చేరుకోలేదు. భారత అథ్లెట్లు ఓ రజతం, ఐదు కాంస్యాలతో మొత్తంగా ఆరు పతకాలనే సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్.. మెడల్స్ పట్టికలో 71వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ 2016లో రెండు పతకాలను మాత్రమే సాధించ�
వినేశ్ ఫోగట్ పిటిషన్‌పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆగస్టు పదిన ఆమె పిటిషన్ పై తీర్పు వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ.. పారిస్ స్పోర్స్ కోర్టు తీర్పు వాయిదా వేసింది.
పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత.. ఇప్పుడు భారత పతక విజేతలకు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ పతక విజేతలందరినీ త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ కలవనున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ అథ్లెట్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ తన రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు.
ఒలింపిక్స్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ రేసులో అమెరికాకు చెందిన రాయ్ బెంజమిన్ రెండు స్వర్ణాలు సాధించాడు. అతను ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను అందించి 46.46 సెకన్లలో రేసును పూర్తి చేశాడు.
A woman grabbed and kissed Tom Cruise: 19 రోజుల పాటు ప్రపంచ అభిమానులను అలరించిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి. విశ్వక్రీడల ముగింపు వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తన ప్రదర్శనతో 71,500 మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే ముగింపు వేడుకల్లో అతడికి ఇబ్బందికర పరిస్థితి ఎదురై�
India Won 6 Meals in Paris Olympics 2024: పారిస్ వేదికగా గత 19 రోజులుగా అలరించిన ఒలింపిక్స్ ముగిశాయి. ప్రపంచంలో అత్యున్నత క్రీడలుగా భావించే ఒలింపిక్స్ ముగింపు వేడుకలు సైతం ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ముగిశాయి. జులై 26న విశ్వ క్రీడలు ప్రారంభం కాగా.. ఆగష్టు 11న క్లోజ్ అయ్యాయి. సెన్ నది వేదికగా ఒలింపిక్స్ వేడుకలకు బీజం పడగా.. స్ట
Arshad Nadeem: అర్షద్ నదీమ్.. ఇప్పుడు ఈ పేరు పాకిస్తాన్‌లో సంచలనంగా మారింది. మన ఇండియా కూడా ఫేమస్ అయ్యాడు. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఏకంగా స్వర్ణం సాధించాడు.
Saina Nehwal React on Vinesh Phogat Verdict: ప్రస్తుతం విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సూచించారు. క్రీడలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. బ్యాడ్మింటన్ తన ఆత్మలో ఉందని, ఎప్పటికీ వదిలిపెట్టను అని చెప్పారు. రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు పతకం వస్తుందని తాను ఆశిస్తు�
Luana Alonso About Neymar Junior: పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోను బయటకు పంపించిన సంగతి తెలిసిందే. స్విమ్ సూట్‌లతో కనిపిస్తూ తోటి క్రీడాకారులను ఇబ్బందికి గురిచేసిందనే కారణంతో ఒలింపిక్స్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో లువానా ‘ఒలింపిక్స్ బ్యూటీ’గా మారిపోయారు. ఆమెకు �