Sumit Nagal : 26 ఏళ్ల భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ నెట్‌వర్క్ లలో ప్రకటించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉందని నాగల్ తెలిపాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఇది నాకు అత్యుత్తమ క్షణమని అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంత�
ఈ ఏడాది జూలై – ఆగస్ట్ నెలల్లో ఒలింపిక్స్ క్రీడలు పారిస్ వేదికగా జరుగనున్నాయి. జూలై 26 2024న ఈ విశ్వక్రీడలు అంగరంగ వైభవంగా మొదలుకాబోతున్నాయి. మొత్తం పదిహేను రోజుల పాటు అనగా ఆగష్టు 11 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగనున్నాయి. ఇక ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టు తరుపున జాతీయ పతాకధారిగా ట