PAN Card Necessary: ప్రస్తుతం పాన్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా, ఏదైనా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలన్నా పాన్ కార్డ్ అవసరం తప్పనిసరి. పాన్ కార్డును ఇంకమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ 10 అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ ద్వారా జారీ చేస్తుంది. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా నిర్వహించబడుతుంది. పాన్ కార్డ్ టాక్స్ చెల్లింపులను మాత్రమే కాకుండా మనం చేసే ఇతర ఆర్థిక లావాదేవీలన్నిటిని ట్రాక్…
పాన్ కార్డ్ దరఖాస్తు కోసం కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ తమిళంలో కూడా అందుబాటులో ఉండాలని నటుడు విజయ్ సేతుపతి అభ్యర్థించారు. మదురైలోని తముక్కం మైదాన్‌లో ఆదాయపు పన్ను శాఖ 3 రోజుల పాటు పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరానికి ప్రత్యేక అతిథిగా హాజరైన నటుడు విజయ్ సేతుపతి.. ఆదాయపు పన్నుకు సంబంధించిన వెబ్‌సైట్లు తమిళంలో ఉండాలని అన్నారు. “నేను నా చదువును పూర్తి చేసి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిటర్‌తో పనిచేశా.…
Pan Card Address Change: ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు కోసం ఒక ముఖ్యమైన కార్డుగా పరిగణింప బడుతుంది. పన్నులు చెల్లించడానికి, బ్యాంకు ఖాతాలు తెరవడానికి, భారీ లావాదేవీలు చేయడానికి అలాగే కొన్ని ప్రభుత్వ సేవలను పొందేందుకు ఇది ఉపయోగించబడుతుంది. అయితే పాన్ కార్డులో చిరునామా సరైనది కావడం ముఖ్యం. ఎందుకంటే, పన్ను నోటీసులు లేదా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సమస్యలను కలిగిస్తుంది. అయితే మీరు…
PMJJBY : దేశంలోని పౌరుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని సాధారణ పౌరులకు అటువంటి పథకం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన). దేశంలోని ప్రతి విభాగం ఈ బీమా పథకం ద్వారా ప్రయోజనాలను పొందుతుంది. ఈ బీమా పథకం కింద పాలసీని కొనుగోలు చేయడానికి సంవత్సరానికి ఒకసారి చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించాలి. జీవన్ జ్యోతి బీమా…
మ్యూచువల్ ఫండ్ లో డబ్బును ఇన్వెస్ట్ చేసే వాళ్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) గుడ్ న్యూస్ చెప్పింది. కేవైసీ (KYC) నమోదు చేయడంలో సమస్యతో పోరాడుతున్న వారికి ఉపశమనం కలిగించింది.
పాన్ కార్డు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఒకటి.. ఆధార్ కార్డ్ ఎంత అత్యవసరంగా మారిందో పాన్ కార్డు కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ప్రతీ ఒక్కరూ పాన్ కార్డును తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో పాన్ కార్డ్ వినియోగం అనివార్యంగా మారింది. బైక్ మొదలు భూ కొనుగోలు వరకు అన్నింటికీ పాన్ కార్డులను ఉపయోగించే రోజులు వచ్చేశాయ్. దీంతో పాన్ కార్డ్ విషయాల్లో ఎన్నో…
పాన్ కార్డు ఆర్థిక లావాదేవీల కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసింది.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యడం దగ్గరి నుంచి ప్రతి లావాదేవీలు జరుపడానికి ఈ పాన్ కార్డు చాలా అవసరం.. ఇది లేకుంటే ఎటువంటి పని జరగదని చెప్పాలి.. పాన్ కార్డ్ ఉంటనే సరిపోదు. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం కూడా తప్పనిసరే. ఇలా పాన్ కార్డ్ కీలకమైన డాక్యుమెంట్‌గా మారిపోతుంది.. దాంతో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకరి పాన్…
ఆమె చనిపోయిన పదేళ్ల తరువాత ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు వచ్చాయి. అది కూడా లక్షో.. రెండు లక్షలో కాదు ఏకంగా రూ.7.55 కోట్ల ట్యాక్స్ చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి.
PAN- Aadhaar Link: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్గదర్శకాల ప్రకారం.. జూన్ 30 లోపు ప్రతి ఒక్కరూ పాన్-ఆధార్‌ను లింక్ చేయాలి. లేకపోతే.. జూలై 1 నుండి పాన్ కార్డ్ నిష్క్రియం అవుతుంది.