ప్రభుత్వం జారీ చేసిన కార్డులలో అత్యంత ముఖ్యమైన వాటిలో పాన్ కార్డు కు ఒకటి.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఈ కార్డు చాలా ముఖ్యమైంది.. ఒక లిమిట్ ప్రకారం కాకుండా ఎక్కువ లావాదేవిలను చెయ్యాలంటే ఖచ్చితంగా ఈ కార్డు ఉండాలి.. అయితే పాన్ కార్డు ను ఆధార్ కార్డుతో లింక్ చెయ్యాలని ప్రభుత్వం చెప్పింది..ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30. గడువు ముగిసింది. ఆ తర్వాత లింక్ చేయకుండా ఉన్న…
Aadhaar-PAN Link: దేశంలోని పన్ను చెల్లింపుదారులు జూన్ 30 లోగా తమ ఆధార్-పాన్ కార్డును లింక్ చేయాలి. ఐటీ డిపార్ట్మెంట్ ఈ పాన్ కార్డను ఆధార్ కార్డును లింక్ చేసే సమయాన్ని మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడగించింది. అయితే ఈ రెండు కార్డులను లింక్ చేయని వారు కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొన్ని ఇంపార్టెంట్ పనులకు గడువు తేదీలు కూడా జూన్‌లోనే ఉన్నాయి. వాటిని పూర్తి చేయకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది! పాన్ ఆధార్ లింకింగ్, ఈపీఎఫ్ అధిక పింఛను, ఉచిత ఆధార్ అప్డేట్కు సంబంధించిన పలు గడువు తేదీలు జూన్‌లోనే ఉన్నాయి.
Aadhaar Pan Link: దేశంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
PAN Card: ఆధునిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు మీ పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి. లేకపోతే మీకు సంబంధం లేకుండానే మీరు చిక్కుల్లో పడతారు. అలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Cash Limit at home: ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోయింది. చిన్న షాపు మొదలుకుని బడా షోరూంల వరకు డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి.
PAN And Aadhaar Link: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింకును పొడగించింది. మార్చి 31 వరకు పాన్, ఆధార్ లింక్ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాన్ని జూన్ 30 వరకు పొగడించారు. ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఈ గడువును పొడగించింది. అయితే ఈ సారి గడువు ఉండదని ప్రకటించినప్పటికీ.. మరోసారి గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు క్రీడా, సినీ ప్రముఖుల వివరాలను కూడా వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ నటులు, క్రికెటర్ల పాన్ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వారి జీఎస్టీ గుర్తింపు నంబర్‌ల నుంచి సేకరించి.. పుణెకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ 'వన్ కార్డ్' నుండి వారి పేర్లతో క్రెడిట్ కార్డ్‌లను పొందారు.