Home
Pakistan
Pakistan News
-
Captain Anshuman Singh: అమరుడి భార్యపై నీచమైన కామెంట్లు చేసింది పాకిస్తాన్ వ్యక్తి: ఎన్సీడబ్ల్యూ చీఫ్..
Captain Anshuman Singh: గతేడాది సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కి మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్ర ప్రకటించింది. -
Pakistan: కీబోర్డుతో కారు నడిపిన పాక్ కుర్రాడు..
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి మనకు తెలుసు. అయితే కంప్యూటర్ కీబోర్డ్‌తో నడిచే కారును మీరు ఎప్పుడైనా చూశారా? డ్రైవింగ్ సీటులో కూర్చోకుండానే కారు ఓ కుర్రాడు నడిపిచూపించాడు. -
International Monetary Fund : పాక్ కు భారీ ఉపశమనం.. రుణ ప్యాకేజీకి అంతర్జాతీయ ద్రవ్య నిధి గ్రీన్ సిగ్నల్
తీవ్ర ఆర్థిక సంక్షోంభంలో చిక్కుకున్న పాకిస్థాన్ కు తీపి కబురందింది. బెయిలౌట్ ప్యాకేజీ కోసం పాక్ నెలల తరబడి అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ని నిరంతరం సంప్రదించింది. -
Pakistan: అమ్మాయిల చదువును తప్పుబట్టిన పాక్ యూట్యూబర్ సాంగ్.. నెటిజన్స్ ఫైర్..!
అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నా ఇంకా కొందరు మత ఛాందసవాదులు వారి చదువుపై అభ్యంతరం చెప్పుకొస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ లో ఓ యూట్యూబర్ బాలికలను స్కూళ్లకు పంపడాన్ని తప్పుబడుతూ ఏకంగా ఓ వీడియోతో కూడిన పాటను విడుదల చేశారు. -
IND vs Pak Final WCL: పాకిస్తాన్‌తో టీమిండియా ఫైనల్ పోరు.. ఎవరు గెలిచేనో..?
ఈ రోజు బర్మింగ్‌హామ్ వేదికగా భారత్- పాకిస్థాన్ మధ్య వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. -
India seizes Pak consignment: చైనా నుంచి పాక్ వెళ్తున్న ప్రమాదకర కెమికల్స్‌ని సీజ్ చేసిన భారత్..
India seizes Pak consignment: చైనా నుంచి దాని మిత్రదేశం పాకిస్తాన్ వెళ్తున్న ప్రమాదకరమైన, నిషేధిత జాబితాలో ఉన్న రసాయన పదార్థాలు కలిగిన షిప్మెంట్ని భారత్ సీజ్ చేసింది. తమిళనాడు తిరువళ్లూర్ జిల్లాలోని కట్టుపల్లి ఓడరేవు వద్ద చైనా నుంచి పాకిస్తాన్ వెళ్తున్న నౌకను అధికారులు తనిఖీ చేశారు. -
Shaheen Afridi-PCB: చిక్కుల్లో పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రిది!
Will PCB take action against Shaheen Afridi: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అమెరికా, భారత్ చేతిలో ఓడిన పాక్ జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టోర్నీ అనంతరం కోచ్ గ్యారీ కిరిస్టెన్ కూడా పాక్ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీపై పీసీబీ చర్యలకు దిగింది. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది గురించి ఓ కీలక… -
Champions Trophy 2025: పాకిస్థాన్‌కు అస్సలు వెళ్లం.. వేదిక మార్చండి: బీసీసీఐ
India won’t travel to Pakistan for Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందజేసింది. అయితే ఈ షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడదని… -
Pakistan: 15 రోజుల శిశువును బ్రతికుండగానే పూడ్చిపెట్టిన తండ్రి..!
Pakistan: 15 రోజుల వయసున్న నవజాత శిశువును బ్రతికి ఉండగానే ఓ తండ్రి ఖననం చేశాడు. బిడ్డ ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగులోకి వచ్చింది. -
Jammu Kashmir: ఉగ్రదాడుల వెనక లష్కర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. తలపై రూ. 10 లక్షల నజరానా..
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక లష్కరే తోయిబా, ది రిసిస్టెన్స్ ఫ్రంట్‌కి చెందిన ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా భద్రతా వర్గాలు తెల్చాయి.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..