Samsung 18000mAh: సామ్ సంగ్ బ్యాటరీ రెవల్యూషన్.. 18,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీపై ఫోకస్!
- సామ్ సంగ్ బ్యాటరీ రెవల్యూషన్
- 18,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీపై ఫోకస్
- 5,000mAh బ్యాటరీల కంటే దాదాపు 3.6 రెట్లు ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ కీ రోల్ ప్లే చేస్తుంది. భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్ ఫోన్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇప్పటికే 10000mAh బ్యాటరీ లతో మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామ్ సంగ్ స్మార్ట్ఫోన్ల కోసం అధిక సామర్థ్యం గల సిలికాన్ కార్బన్ (Si-C) బ్యాటరీలను పరీక్షిస్తోంది. కంపెనీ 12,000mAh, 18,000mAh బ్యాటరీల ప్రోటోటైప్లను పరీక్షించడం ప్రారంభించింది.
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
- Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
- Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
- Astrology: అక్టోబర్ 21 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
ఇటీవల లీక్ అయిన ఇంటర్నల్ టెస్ట్ రిపోర్టుల ప్రకారం, సామ్సంగ్ SDI (సామ్సంగ్ బ్యాటరీ డివిజన్) సిలికాన్-కార్బన్ (Si-C) టెక్నాలజీతో 18,000mAh కెపాసిటీ బ్యాటరీని పరీక్షిస్తోంది. ఇది ప్రస్తుత సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఉన్న 5,000mAh బ్యాటరీల కంటే దాదాపు 3.6 రెట్లు ఎక్కువ.
ఏమిటి ఈ సూపర్ బ్యాటరీ?
కెపాసిటీ: 18,000mAh (ట్రిపుల్ సెల్ డిజైన్) – మూడు సెల్స్: 6,699mAh (4.2mm మందం), 6,000mAh (3.9mm), 5,257mAh (3.28mm).
మొత్తం మందం: టార్గెట్ ~12.3mm, కానీ థర్మల్ లేయర్లతో కొన్ని ప్రోటోటైప్‌లు 12.8mm వరకు ఉన్నాయి.
టెక్నాలజీ: సిలికాన్-కార్బన్ (Si-C) – ఇది ఎనర్జీ డెన్సిటీని భారీగా పెంచుతుంది, ఫోన్‌ను భారీగా చేయకుండా ఎక్కువ బ్యాటరీ ఇస్తుంది.
టార్గెట్: 1,500 చార్జ్ సైకిల్స్ తర్వాత కూడా 80% కెపాసిటీ మిగిలి ఉండాలి (ఇంకా టెస్టింగ్‌లో ఉంది).
ఇతర టెస్టులు ఏమిటి?
సామ్సంగ్ ముందుగా 20,000mAh బ్యాటరీని (డ్యూయల్ సెల్) టెస్ట్ చేసింది, కానీ అది 960 చార్జ్ సైకిల్స్ తర్వాత ఫెయిల్ అయింది. అందుకే దాన్ని వదిలేసి, ఇప్పుడు 12,000mAh (డ్యూయల్ సెల్: 6,800mAh + 5,200mAh), 18,000mAhపై ఫోకస్ చేస్తోంది. ఈ బ్యాటరీలు చైనీస్ బ్రాండ్లు (హానర్, ఇతరులు) ఉపయోగిస్తున్న సిలికాన్-కార్బన్ టెక్‌ను టార్గెట్ చేస్తున్నాయి. హానర్ ఇప్పటికే 7,000-8,000mAh బ్యాటరీలు ఇస్తోంది, కానీ సామ్సంగ్ దాన్ని మించిపోయేలా ప్లాన్ చేస్తోంది.
Also Read:200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఎప్పుడు వస్తాయి?
ఇవి ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. డ్యూరబిలిటీ, స్వెల్లింగ్ (వాపు), హీట్ మేనేజ్మెంట్ వంటి సమస్యలు సాల్వ్ అవ్వాలి. భవిష్యత్ గెలాక్సీ S సిరీస్ లేదా ఫోల్డబుల్ ఫోన్లలో (2027 లేదా తర్వాత) ఇలాంటి హై-కెపాసిటీ బ్యాటరీలు రావచ్చు. ఒకవేళ సక్సెస్ అయితే, ఫోన్ ఒక్కసారి చార్జ్ చేస్తే 2-3 రోజులు సులభంగా ఉపయోగించవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, హెవీ యూజ్‌కు సూపర్. ఈ విషయంపై అధికారికంగా సామ్సంగ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
-
AP MPTC, ZPTC Elections 2026: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
-
Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
-
Realme C01: 6500mAh బ్యాటరీతో కొత్త రియల్మీ ఫోన్.. 120Hz డిస్ప్లే, ధర వివరాలు!
-
Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!