Tollywood: అమెరికా పారిపోయిన నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: టాలీవుడ్‌లో ఒక చిన్న సినిమా చేసిన నిర్మాత అమెరికా పరారవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో కొత్త నిర్మాతలు చిన్న సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఒక ఎన్నారై నిర్మాత తెలుగులో క్రీడా నేపథ్యంలో ఓ చిన్న సినిమా చేశారు. కొత్త నటీనటులతో రూపొందించబడిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో కూడా సినిమాకి మంచి ఏర్పడింది.
READ ALSO: Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్.. కారణం ఇదే..
Also Read
- Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో పబ్లిసిటీ చేయించిన నిర్మాత ఇప్పుడు ఆ పబ్లిసిటీ ఖర్చులు ఇవ్వకుండా అమెరికా వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. సదరు నిర్మాతను నమ్మి పబ్లిసిటీ కోసం భారీగా ఖర్చు పెట్టిన పబ్లిసిటీ టీం ఇప్పుడు ఆయన అమెరికా వెళ్లిపోవడం, ఫోన్లకు సరిగా స్పందించకపోవడంతో ఏం చేయాలో తెలియక పాలుపోయిన స్థితిలో పడిపోయింది. నిజానికి పెద్ద నిర్మాతలు ఒక సిస్టమాటిక్‌గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటారు. కానీ కొత్త నిర్మాతలు ఇలా హ్యాండ్ ఇస్తూ వస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఈ అంశం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
తాజావార్తలు
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
-
Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
-
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
-
Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!