Home
Pakistan Cricket News
Pakistan Cricket News News
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
PCB: పాకిస్తాన్ క్రికెట్ తీవ్ర సంక్షోభాన్నే ఎదుర్కొంటుంది.. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)లో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్థాన్ 0-3తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో బోర్డు తన క్రికెట్ వ్యవస్థలో మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లో నివాసం ఉండే షోయబ్ అక్తర్.. ఇటీవల PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని కలిసినట్లు సమాచారం. మొహ్సిన్ నఖ్వీ, షోయబ్… -
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు.. టెస్ట్, వన్డే, టీ20లకు వేర్వేరు టీమ్స్..!
Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) జాతీయ జట్టు నిర్మాణంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లకు ప్రత్యేక జట్లను ఏర్పాటు చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మార్పులో భాగంగా ఫార్మాట్ ఆధారిత సెంట్రల్ కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు బోర్డు సన్నాహాలు ప్రారంభించింది. పీసీబీ సీనియర్ సెలెక్టర్, హై పెర్ఫార్మెన్స్ సెంటర్ హెడ్ ఆకిబ్ జావేద్ ప్రకారం, ఆధునిక క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ ఒకే ఆటగాళ్లపై ఆధారపడటం… -
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ సీజన్ కోసం కీలక మార్పులు చేపట్టబోతోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తూ, రెడ్ బాల్ ఆటగాళ్లకు భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ప్రతిపాదిత కాంట్రాక్టుల ప్రకారం టెస్ట్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు, నెలవారీ రిటైనర్లు గణనీయంగా పెరగనున్నాయి. పీసీబీ వర్గాల సమాచారం ప్రకారం, వైట్‌బాల్ హెడ్ కోచ్ మైక్ హెసన్, రెడ్‌బాల్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌లతో కూడిన… -
Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కొత్త మార్పులకు నాంది పలుకుతూ యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తోంది పీసీబీ. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ గాయం కారణంగా దూరం కావడంతో, ఇద్దరు యువ ఆటగాళ్లకు టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్లో కొత్త శకానికి సంకేతంగా మారింది. మీర్పూర్ టెస్టుతో కొత్త ఆరంభం బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్… -
PSL2026: “తొలి రోజే ఇజ్జత్ పాయే”.. గులాబీ రంగులోకి మారిన తెలుపు బంతి.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై ట్రోల్స్ వర్షం..
Pakistan Super League 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 గురువారం లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ప్రారంభమైంది. షహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్ జట్టు, మార్నస్ లాబుషేన్ సారథ్యంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను 69 పరుగుల తేడాతో ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా, ఫఖర్ జమాన్ (53) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్ కింగ్స్‌మెన్ కేవలం 130 పరుగులు మాత్రమే… -
Ahmed Shehzad: “భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి”.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Ahmed Shehzad: భారత్ చరిత్ర సృష్టించింది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఏకైక టీమ్‌గా హిస్టరీ సాధించింది. భారత్ గెలుపుతో పాకిస్థాన్ క్రికెట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. భారత్‌కు కలసి రాదు అనుకున్న అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేయడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. సొంత దేశం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. టీమిండియా విజయానికి భారత క్రికెట్లోని క్రమశిక్షణ, పటిష్టమైన వ్యవస్తే కారణం అంటూ… -
Mohammad Amir: “అది ఫీల్డింగ్ హా.. మీకు క్రికెట్ రాదు”.. భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్ మాజీ ప్లేయర్..
Mohammad Amir: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరింది. భారతీయులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు, ఆ దేశస్థులకు మాత్రం కడుపు మంట పెరిగింది. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. తర్వాత సూపర్-8 నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్ల తీరుపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆమిర్ ప్రత్యేకంగా ఫీల్డింగ్‌ను విమర్శించాడు. మూడు–నాలుగు క్యాచ్‌లు మిస్ అయ్యాయని,… -
Sahibzada Farhan: పాక్ గెలవాలనే బాబర్ ఆజమ్‌ను తప్పించాం.. ఓపెనర్ సాహిబ్జాదా సంచలన కామెంట్స్!
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 భాగంగా పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. మ్యాచ్‌లో సెంచరీ సాధించినప్పటికీ.. జట్టు ఓటమి పాలవడంతో తాను సంతృప్తిగా లేనని చెప్పాడు. జట్టుగా గెలవడానికి తమవంతు ప్రయత్నం చేశామని, కానీ ప్రత్యర్థి జట్టు అద్భుతంగా ఆడిందని పేర్కొన్నాడు. జట్టు విజయం సాధించకపోయినా దేశం కోసం మంచి ప్రదర్శన చేయడం తన కెరీర్లో ప్రత్యేక క్షణమని… -
Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌కు శ్రీలంక బిగ్ షాక్.. మ్యాచ్‌కు ముందే సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్
Sri Lanka vs Pakistan: పాకిస్థాన్ పని అయిపోయింది. శ్రీలంకతో పాటు పాకిస్థాన్ ఇంటి బాట పట్టింది. శనివారం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతోంది. అయితే, మ్యాచ్ తుది ఫలితం రాకముందే పాకిస్థాన్ సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. పాకిస్థాన్ శ్రీలంకకు 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకవేళ పాకిస్థాన్ బౌలర్లు శ్రీలంకను 147 పరుగులకే పరిమితం… -
Shoaib Akhtar: “మ్యాచ్‌కు ముందు ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకునేవాడిని”.. షోయబ్ అక్తర్ సంచలన స్టేట్మెంట్
Shoaib Akhtar: వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ షోయబ్ అక్తర్. ఫాస్ట్ బౌలర్ల యుగంలోనూ షోయబ్ అక్తర్ క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయతే 1997లో అంతర్జాతయ ఆరంగ్రేటం చేసిన షోయబ్ అక్తర్, ఎప్పుడూ పాకిస్థాన్ టీమ్‌కి కెప్టెన్సీ చేయలేదు.. పాకిస్థాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161.3…
తాజావార్తలు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!