Shahid Afridi: పాకిస్తాన్ భారత్ మ్యాచ్ బాయ్‌కాట్‌పై అఫ్రిది కీలక వ్యాఖ్యలు..
- భారత్ మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్..
- రాజకీయాలు, క్రికెట్ వేర్వేరుగా ఉండాలన్న షాహిద్ అఫ్రిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afrid: మాజీ పాకిస్తాన్ కెప్టెన్, లెజండరీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీ 20 వరల్డ్ కప్ 2026 వివాదంపై స్పందించారు. భారత్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఫిబ్రవరి 15న కోలంబోలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఐసీసీ చర్యలకు నిరసనగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు చెప్పింది. భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అవుట్ అయింది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. దీనిపై పాక్ అసహనం వ్యక్తం చేస్తోంది.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఇదిలా ఉంటే, దీనిపై షహీద్ అఫ్రిది మాట్లాడుతూ.. క్రీడలు, రాజకీయాలు వేర్వేరుగా ఉండాలని, టీ 20 ప్రపంచ కప్‌లో భారత్‌తో ఆడకూడదన్న పాకిస్తాన్ నిర్ణయంపై విచారం వ్యక్తం చేశారు. అయితే, తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు నిలిచాడు. నిష్పక్షపాత చర్యల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఐసీసీని కోరారు.
‘‘రాజకీయాలు తలుపులు మూసివేసినప్పుడు క్రికెట్ వాటిని తెరవగలదని నేను ఎప్పుడూ నమ్ముతాను. విచారకరంగా, పాకిస్తాన్ #T20WorldCupలో భారత్‌తో ఆడదు, కానీ నేను నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాను. ప్రతి క్రికెట్ బోర్డుకు నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయంగా ఉన్నామని ప్రకటనల ద్వారా కాకుండా, నిర్ణయాల ద్వారా నిరూపించుకోవడానికి @ICCకి ఇదే సరైన సమయం’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!