రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు డైరెక్షన్‌లో రూపొందిన కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజే 150 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మొదటి నాలుగు రోజులకు గానూ 404 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమాలకు రికార్డు క్రియేటర్ రజనీకాంత్‌ని, వాటిని బ్రేక్ చేసే రికార్డు బ్రేకర్ కూడా ఆయనే అని చెప్పుకొచ్చింది.…
ఇండియన్ సినిమాలు ప్యాన్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి కలెక్షన్స్ రాబడుతున్నాయో ఓవర్సీస్ లో కూడా అంతే స్థాయిలో ఒక్కోసారి అంతకు మించి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. 2024 లో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే 1) కల్కి2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది.…