ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొన్ని సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరిస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం, నారా రోహిత్ లీడ్ రోల్ లో వచ్చిన ప్రతినిధి 2 చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇక తమిళ్, మలయాళం, హింది, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు కూడా వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన మూవీస్ ను ఇంట్లో కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేయండి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
ఇన్ సైడ్ ఔట్ 2 ( యానిమేషన్)- సెప్టెంబర్ 25
గ్రోటస్క్వైరీ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26
తాజా ఖబర్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27
అయిలా వై లాస్ మిర్రర్ ( వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27
వాళై (తమిల్ )- సెప్టెంబర్ 27
నెట్‌ఫ్లిక్స్ :
సరిపోదా శనివారం (తెలుగు )- సెప్టెంబర్ 26
నోబడీ వాంట్స్ దిస్ ( వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 26
బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్)- సెప్టెంబర్ 26
రెజ్ బాల్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 27
విల్ అండ్ హార్పర్ (ఇంగ్లీష్)- సెప్టెంబర్ 27
గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 ( వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 27
అమెజాన్ ప్రైమ్ :
స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 ( వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 25
స్త్రీ 2 (హిందీ )- సెప్టెంబర్ 27 (రూమర్ డేట్)
జీ5 :
డిమోంటీ కాలనీ 2 ( తమిళ్)- సెప్టెంబర్ 27
లవ్ సితార (తెలుగు) – సెప్టెంబరు 27
జియో సినిమా :
హానీమూన్ ఫొటోగ్రాఫర్ ( వెబ్ సిరీస్) – సెప్టెంబరు 27
ఆహా :
బ్లింక్ (తమిళ డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 25
ప్రతినిధి 2 (ఆహా ) – సెప్టెంబర్ 27