OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమా, సిరీస్ లు ఇవే..
- ఓటీటీ లో సందడి చేయనున్న హిట్ సినిమాలు
- రాను రాను ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణ
- చిన్న సినిమాలు అన్ని ఓటీటీ వైపే మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం థియేటర్లలో సరిపోదా శనివారం ఒకటే హిట్ సినిమా ఉంది. విజయ్ నటించిన GOAT రిలీజ్ అయింది కానీ మిశ్రమ స్పందన రాబట్టింది. దీంతో ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. సెప్టెంబర్ మొదట వారంలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో, ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతాయో ఓ లుక్కేద్దాం రండి..
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ :
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
1 – ది పర్‌ఫెక్ట్ కపుల్ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 5
2 – అపోల్లో 13: సర్వైవల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 5
3 – బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 6
4 – అడియోస్ అమిగో (మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 6
5 – రెబల్ రిడ్జ్ (ఇంగ్లిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 6
6 – సెక్టార్ 36 (హిందీ సినిమా)- సెప్టెంబర్ 13
అమెజాన్ ప్రైమ్ :
1 – డబుల్ ఇస్మార్ట్ – సెప్టెంబర్ 4
2- కాల్ మీ బే : సెప్టెంబర్ 6
3 – సింబా (తెలుగు) : సెప్టెంబర్ 6
4 – హౌస్ కీపింగ్ – సెప్టెంబర్ 5
5 – భగవాన్ దాసంతే రామరాజ్యం – సెప్టెంబర్ 5
ఆహా :
1 – భార్గవి నిలయం : సెప్టెంబర్ 5
2 – సింబా : సెప్టెంబర్ 6
3 – వాస్కొడాగామా – సెప్టెంబర్ 5
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
1 – ఇంగ్లిష్ టీచర్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 3
2 – టెల్ మీ లైస్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
3 – కిల్ (హిందీ సినిమా)- సెప్టెంబర్ 6
జియో సినిమాలో :
1 – ది ఫాల్ గాయ్ (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 3
2 – ఫైట్ నైట్: ది మిలియన్ డాలర్ హీస్ట్- సెప్టెంబర్ 6
3 – ఇమ్మాక్యులేట్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- సెప్టెంబర్ 6
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ :
1 – స్లో హార్సెస్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- సెప్టెంబర్ 4
2 – ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నర్స్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 6
3 – ది ఎటర్నల్ డాటర్ (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 6
4 – వెలరియన్ అండ్ ది సిటీ ఆఫ్ థౌజండ్ ప్లానెట్స్ (ఇంగ్లిష్ సినిమా)- సెప్టెంబర్ 6
5 – కాల్ మీ బే (హిందీ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- సెప్టెంబర్ 6
6 – బెర్లిన్ (ఇంగ్లిష్ సినిమా)- జీ5 ఓటీటీ- సెప్టెంబర్ 13
సోనీ లివ్ ఓటీటీ:
1 – తనావ్ సీజన్ 2 పార్ట్ 1 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 6
2 – తలవన్ (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 10
- Tags
- #FilmNews
- cinemanews
- OTT
- Tollywood
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!