Gangs Of Godavari : ఓటీటిలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangs Of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ అఫ్ గోదావరి “..ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.
Read Also :Adipurush : రావణుడిని రౌడీ లా చూపించడం బాధేసింది : ‘రామాయణ్’ సీత
Also Read
ఈ సినిమాలో విశ్వక్ సేన్ మాస్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అద్భుతమైన స్పందనతో దూసుకుపోతున్న ఈ మూవీ రీసెంట్ గా బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది.అయితే ఈ సినిమా రిలీజ్ అయి నెల కూడా పూర్తి కాకుండానే ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానుంది.ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా జూన్ 14 న తెలుగుతో పాటు కన్నడ ,మలయాళం ,తమిళ్ ,భాషల్లో ఓటిటి స్ట్రీమింగ్ రానున్నట్లు నెట్ ఫ్లిక్స్ తన ఎక్స్ ఖాతాలో స్పెషల్ పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.
Manushulu moodu rakhalu, naashi rakham, rendodhi boshi rakham, moododhi nanyamaina rakham. Ee mooditini dhaati charithalo migilipovadaniki Lankala Ratnam osthunnadu.#GangsofGodavari coming to Netflix on 14 June in Telugu, Tamil, Malayalam, and Kannada! pic.twitter.com/K4gqmj6Xb4
— Netflix India South (@Netflix_INSouth) June 9, 2024
తాజావార్తలు
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?