చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆసక్తికర సినిమాలు, సిరీస్‌లు ఈ నెలలో వివిధ OTT ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్నాయి. ఫిబ్రవరి డిజిటల్ హంగామా ఏమిటో ఓ లుక్కేద్దాం. లూప్ లాపేట1998లో విడుదలైన జర్మన్ చిత్రం ‘రన్ రోలా రన్’కి అధికారిక రీమేక్ ‘లూప్ లాపేట’. తన ప్రియుడిని రక్షించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘లూప్ లాపేట’ రాబోతోంది. ది గ్రేట్ ఇండియన్ మర్డర్వికాస్ స్వరూప్ ప్రసిద్ధ…