Home
Ott Release
Ott Release News
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
Keerthy Suresh: వెండితెరపై చీరకట్టుతో, పద్ధతైన తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో మెరిసిన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ ఇప్పుడు ఊహకందని ప్రయోగానికి తెరలేపారు. సాధారణంగా మాఫియా, గ్యాంగ్‌స్టర్ కథలంటే మగాళ్ల రక్తపాతం, తుపాకుల మోత మాత్రమే చూశాం. కానీ ఒక ఊరి మొత్తాన్ని తమ కనుసన్నల్లో ఉంచుకుని శాసించే ‘మహిళా డాన్ల’ మధ్య జరిగే భీకర అంతర్యుద్ధాన్ని చూపించేందుకు కీర్తి సురేశ్ సిద్ధమయ్యారు. బాలీవుడ్ పవర్‌హౌస్ పర్ఫార్మర్ రాధికా ఆప్టేతో కలిసి ఆమె నటించిన అత్యంత… -
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
OTT Release: మలయాళ బాక్సాఫీస్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని ఒక వసూళ్ల విస్ఫోటనం ఒక సినిమాతో సంభవించింది. ఎలాంటి భారీ హంగులు, సూపర్‌స్టార్ యాక్షన్లు లేకుండా కేవలం మనసును హత్తుకునే సున్నితమైన కథతో బరిలోకి దిగిన ఓ చిన్న రొమాంటిక్ కామెడీ చిత్రం సంచలనం సృష్టించింది. అదే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. కేరళ బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించి, ఇండస్ట్రీ హిట్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ తెరపై అలరించేందుకు అధికారికంగా ముహూర్తం ఖరారు… -
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ హీరో కవిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన విభిన్నమైన రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ (Hi). నేటితరం ప్రేమ, ఆధునిక సంబంధాల్లోని సంక్లిష్టతలను అత్యంత ఆసక్తికరంగా ఆవిష్కరించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ చిత్రాన్ని నేటి నుంచి తమిళ భాషలో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ చేయనుంది. సాధారణంగా నయనతార పాత్రలంటే ఎంతో బలంగా ఉంటాయి.… -
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
వెండితెరపై విలక్షణమైన పాత్రలతో అలరించే స్టార్ హీరో సూర్య, సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ… -
Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Irumudi OTT : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ‘ఇరుముడి’ సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.… -
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, తాజాగా వంద కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి టాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ఊచకోత కోసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ, నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి… -
Harichandra Katha: ఆహాలో ఫీల్ గుడ్ డ్రామా ‘హరిశ్చంద్ర కథ’ స్ట్రీమింగ్!
ఓటీటీ అనగానే క్రైమ్, వైలెన్స్, హర్రర్, థ్రిల్లర్ జోనర్ల సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి రొటీన్ కంటెంట్‌తో బోర్ కొట్టించిన ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ చేంజ్లా వస్తోంది సరికొత్త వెబ్ సిరీస్ ‘హరిశ్చంద్ర కథ’. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 5 ఎపిసోడ్ల ఫీల్-గుడ్ డ్రామా ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మధ్యతరగతి కుటుంబాల నేపథ్యం, మన చుట్టూ రోజూ కనిపించే వ్యక్తుల జీవితాలను ప్రతిబింబించే పాత్రలతో ఈ… -
Objection My Lord : మెగాస్టార్ ప్రశంసలతో ఉప్పొంగిపోతున్న ‘అబ్జెక్షన్ మై లార్డ్’ టీమ్..
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) మరో వినూత్నమైన ఒరిజినల్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. విభిన్న కథాంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సంస్థ నుంచి తాజాగా రాబోతున్న సంచలనాత్మక కోర్ట్ రూమ్ డ్రామా ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ‘నోటరీ పరశురాం’ అనేది దీని ట్యాగ్‌లైన్. టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సిరీస్‌లో అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ హౌస్… -
Purusha : రెండు ఓటీటీలలో ‘పురుష:’
చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుష:’ ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. బత్తుల సరస్వతి సమర్పణలో, ‘కళ్యాణ్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహించారు. మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, థియేటర్లలో విశేష ప్రజాదరణ పొందిన తర్వాత ఇటీవల ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లైన ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో విడుదలైన… -
Vijay Antony: విజయ్ ఆంటోనీ బర్త్‌డే స్పెషల్.. ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ!
Vijay Antony: ప్రముఖ హీరో విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ZEE5 తెలుగు ఈ చిత్రాన్ని ఆగస్టులో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే సినిమా స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇటీవల ‘పరిమళ & కో’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ZEE5 తెలుగు.. ఇప్పుడు మరో హృద్యమైన కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?