Harichandra Katha: ఆహాలో ఫీల్ గుడ్ డ్రామా ‘హరిశ్చంద్ర కథ’ స్ట్రీమింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ అనగానే క్రైమ్, వైలెన్స్, హర్రర్, థ్రిల్లర్ జోనర్ల సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి రొటీన్ కంటెంట్‌తో బోర్ కొట్టించిన ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ చేంజ్లా వస్తోంది సరికొత్త వెబ్ సిరీస్ ‘హరిశ్చంద్ర కథ’. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 5 ఎపిసోడ్ల ఫీల్-గుడ్ డ్రామా ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మధ్యతరగతి కుటుంబాల నేపథ్యం, మన చుట్టూ రోజూ కనిపించే వ్యక్తుల జీవితాలను ప్రతిబింబించే పాత్రలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఒక సాధారణ యువకుడు తన జీవితంలో ప్రేమ, స్నేహం, కుటుంబ బాధ్యతలు, వయసుతో పాటు వచ్చే మార్పులను ఎలా ఎదుర్కొన్నాడనే సున్నితమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా సహజమైన నవ్వులు, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో ఈ సిరీస్ సాగుతుంది.
కేవలం 11 రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినప్పటికీ, మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా చాలా క్వాలిటీగా ఈ సిరీస్‌ను రూపొందించారు. నిజమైన లొకేషన్లు, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ, ప్రాణం పెట్టే నేపథ్య సంగీతం ఈ సిరీస్ స్థాయిని మరింత పెంచాయి. కార్తీక్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వాసు సినిమాటోగ్రాఫర్‌గా, నితిన్ బల్జా సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. హరినాథ్ రాజ్ కంటముక్కల, హేమ గొర్లే, గోపీచంద్ అల్లా, అర్జున్ శ్రీనివాస్, శివ ప్రసాద్, ప్రవీణ్ కింతలి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. సత్య యామిని, జాహ్నవి నాయపాటి, నితిన్ బల్జా తమ గాత్రంతో పాటలకు ప్రాణం పోశారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు