Buddy Movie In Netflix from August 30th: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో ఒకడైన అల్లు శిరీష్ ఇటీవల యాక్షన్ కామెడీ చిత్రం ‘బడ్డీ’ సినిమాతో సినీ ప్రేక్షకులను థియేటర్స్ లో పలకరించాడు. ఆగస్టు 2 విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త విఫలమైందని చెప్పవచ్చు. అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇందుకు సంబంధించిన…
తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తమిళ నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. అగ్రకథానాయకులు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించింది.
ప్రతి వారం ఓటీటీలో ఎన్నో సినిమాలు సందడి చేస్తాయి.. గత వారంలో వచ్చిన సినిమాలు అన్ని మంచి ఆదరణ పొందాయి.. ఈ వారంలో చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయాయి. తెలుగులో సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, బిగ్‌బాస్ సోహైల్ సినిమా ‘బూట్ కట్ బాలరాజు’ సందడి చేయనున్నాయి. అంతేకాదు చిన్న సినిమాలు చాలానే విడుదల అవుతున్నాయి.. ఈరోజు కూడా ఓటీటిలోకి తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఈ వీకెండ్‌లో ఓటీటీ లో…
వారం వారం కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. అలాగే ఈ వారం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘బూట్ కట్ బాలరాజు’ లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. ఇక ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే విడుదల కానున్నాయి.. ఈ వారం ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ ఫెర్‌ఫెక్ట్’ సిరీస్ అన్నింట్లో కాస్త ఆసక్తి కలిగిస్తోంది.…
ఇటీవల సినిమాలు విడుదల అవ్వక ముందే ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేస్తున్నారు.. భారీ ధరకు సినిమాను కొంటున్నాయి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్.. ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు.. మరోవైపు ఓటీటీ లో బోలెడు సినిమాలు విడుదల అవ్వడంతో సినీ ప్రియులు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ సినిమా ఏంటో ఒకసారి చూసేద్దాం.. ఈ…
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ ఆ నలుగురు! విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ.…