Home
Otr
Otr News
-
Off The Record : పిఠాపురంలో తమ్ముళ్ల దూకుడుకు బ్రేక్..?
పిఠాపురంలో తమ్ముళ్ళ దూకుడుకు బ్రేకులు పడుతున్నాయా? హై ప్రొఫైల్ సెగ్మెంట్లో పదే పదే సమస్యలు రావడంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉందా? పిన్ టు పిన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోసం పెద్దలు ఆదేశించారా? యవ్వారం శృతిమించకుండా ఏం చేయాలనుకుంటోంది పార్టీ అధిష్టానం? ఓవర్ స్పీడ్‌ని కంట్రోల్ చేసే ప్లాన్స్ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి పెద్దల్లో ఒకరి ఓన్ సెగ్మెంట్ అయినా సరే…. ఇక్కడ మాత్రం టీడీపీ, జనసేన… -
Off The Record : బలం లేదు.. ఓడిపోతామని తెలిసి కూడా BJP ఎందుకు పోటీ చేస్తుంది
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు పోటీ చేస్తోంది? సరిపడా బలం లేదు, ఓడిపోతామని ముందే తెలుసు… అయినా వెరవకుండా కాలు దువ్వడానికి కారణం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కాషాయ దళం దగ్గర స్పెషల్ స్కెచ్ ఉందా? ఓ పథకం ప్రకారం మజ్లిస్‌తో తలపడాలనుకుంటోందా? ఏంటా పథకం? ఎలా వర్కౌట్ అవుతుందని భావిస్తోంది కమలం? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎంఐఎం, బీజేపీ బరిలో ఉన్నాయి. ఈ… -
Off The Record : కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి చాలా పెద్ద ప్లాన్‌లో ఉన్నారా ? జానారెడ్డిపై ఆ చర్చేంటి ?
పెద్దలు జానారెడ్డి…. చాలా పెద్ద ప్లాన్‌లోనే ఉన్నారా..? ఆయన లేఖాస్త్రాలు అందులో భాగమేనా? ఏపని చేసినా… శ్రద్ధగా… ఒక మొక్కకు అంటుకట్టినట్టుగా నీట్‌గా చేసుకుపోయే పెద్దాయన ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరిస్తున్నారా? ఆయనకు త్వరలోనే అతి ముఖ్యమైన పదవి రాబోతోందన్నది నిజమేనా? అసలిప్పుడు జానా చుట్టూ కొత్త చర్చ ఎందుకు మొదలైంది? కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యవహార శైలిపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఏఐసీసీ ముఖ్యుల దగ్గర పలుకుబడి, రాష్ట్ర పార్టీలో పెద్దగా… -
Off The Record: కాంగ్రెస్ ఐదేండ్లు కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటున్నారా ? దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి ?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా… ఐదేళ్ళు నిక్షేపంగా కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటున్నారా? అవును… మీరేం తప్పుగా వినలేదు. ముమ్మాటికీ నిజమే. రేవంత్‌రెడ్డి సర్కార్ నిక్షేపంగా పూర్తి టర్మ్ పవర్లో ఉండాలని, ఆయుష్మాన్‌భవ అంటూ…. స్వయంగా గులాబీ దళపతే దీవించారట. ఇదేదో… వినడానికి బాగున్నట్టు అనిపిస్తోందిగానీ… ఎక్కడో తేడా కొడుతోందని అనుకుంటున్నారా? ఎస్… మీ డౌట్ నిజమే. ఆ తేడా ఏంటో చూసేయండి. తెలంగాణలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి 16 నెలలవుతోంది.… -
Off The Record : కామారెడ్డి బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.. నాకు చెప్పకుండా పెడతారా అంటూ ఆ నేత సీరియస్
కామారెడ్డి గులాబీ తోటలో కుంపట్లు అంటుకున్నాయా? ఆ మాజీ ఎమ్మెల్యే ఇగో డీప్‌గా హర్ట్ అయిందా? నాకు ముందు చెప్పకుండా…. నా సెగ్మెంట్లో మీటింగ్ పెడతారా? ఆ పని చేసింది పార్టీ పెద్ద అయితే ఏంటీ? మరొకరైతే ఏంటి? డోంట్ కేర్ అన్నారా? తన అనుచరుల్ని సైతం వెళ్ళకుండా అడ్డుకున్న ఆ బీఆర్ఎస్ నాయకుడు ఎవరు? ఏంటా ఇగో యవ్వారం? కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ వ్యవహార శైలిపై..పార్టీ వర్గాల్లో… -
Off The Record : వైఎస్‌కు తత్వం బోధపడిందా? మనవాళ్లెవరో కానివాళ్లెవరో తెలిసిందా? ఇంతకీ ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్‌కు తత్వం పూర్తిగా బోధపడిందా? పార్టీ హైకమాండ్‌కు రియాలిటీ ఏంటో తెలిసి వచ్చిందా? నిన్నటి ఎంపీపీ ఎన్నికలతో బొమ్మ క్లియరైందా? మన వాళ్ళు ఎవరు? కాని వాళ్ళు ఎవరన్న సంగతి జగన్‌కు తెలిసివచ్చిందా? ఇంతకీ ఏం జరిగింది? ఏ విషయంలో పిక్చర్ క్లియరైంది? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది.చిన్న చితకా పార్టీ కార్యక్రమాలైతే… ముఖ్య నేతలతో సంబంధం లేకుండా స్థానిక నాయకులు చేసుకుపోతుంటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు… -
Off The Record : టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? చంద్రబాబు మాటను సైతం లెక్క చేయడం లేదా?
తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? పార్టీ డీఎన్ఏలోనే ఉన్న క్రమశిక్షణ మెల్లిగా మాయమవుతోందా? సీఎం చంద్రబాబు హెచ్చరికల్ని సైతం కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా? పదే పదే చేస్తున్న హెచ్చరికల్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు కొందరు? ఎమ్మెల్యేల మీద బాబుకు గ్రిప్ తగ్గుతోందన్న ప్రచారంలో నిజమెంత? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలు. పరిపాలనా పరంగా ఇది చాలా చిన్న సమయం. కానీ… ఈ టైంలోనే… కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు గాడి… -
Off The Record : ఆ కాంగ్రెస్ నేతలు మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారా? కానీ అడిగే ధైర్యం లేదా?
తమలో ఒకరికి మంత్రి పదవి కావాలంటూ ఆ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారా? పార్టీ పెద్దలకు ప్రేమలేఖ రాయబోతున్నారా? ముందంతా అభిప్రాయాలు పంచేసుకుని… తమలో తామే మాట్లాడేసుకున్న ఎమ్మెల్యేలు తీరా లేఖ మీద సంతకం చేయాల్సి వచ్చేసరికి వెనక్కి తగ్గుతున్నారా? ఇంతకీ వాళ్ళకి పదవి కావాల్నా? వద్దా? ఎవరా నలుగురు? ఏంటా కథ? తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు టైం దగ్గరపడుతున్న కొద్దీ….ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలో అయితే… రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో… -
Off The Record : ఆ టీడీపీ నేత పేరుకే మంత్రా.. ఆయన్ని ఎవరూ పట్టించుకోవడంలేదా?
పేరుకు రాష్ట్ర మంత్రి అయినా… ఆయన్ని ఆ జిల్లాలో పట్టించుకునే వాళ్ళే లేరా? ప్రత్యేకించి తాను ఇన్ఛార్జ్ మినిస్టర్‌గా ఉన్న జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే… ఎవరయ్యా నువ్వు అన్నట్టుగా ఉంటున్నారా? ఎమ్మెల్యేల తీరుతో అమాత్యులవారి ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరుతోందా? ఛీ…… డ్యాష్‌లో జీవితం అనుకుంటున్న ఆ మంత్రి ఎవరు? ఎందుకంత దారుణంగా మారిపోయింది పరిస్థితి? చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై ఉమ్మడి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారట. దాన్ని… -
Off The Record : బీఆర్ఎస్ రజతోత్సవాలు ఆ పార్టీలో కొందరికి శాపంగా మారాయా? ఎందుకు?
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల విషయంలో కొందరు నాయకులు నారాజ్‌గా ఉన్నారా? దగ్గరిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయినట్టు ఫీలవుతున్నారా? చూసినన్నాళ్లు చూశాం… ఏదో… ఇప్పుడే కదలిక వస్తోందనుకుంటున్న టైంలో మళ్ళీ ఈ అవరోధాలేంటని ఫీలవుతున్నారా? పార్టీ పాతికేళ్ళ పండగతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాల్సిన నాయకులు ఎందుకు ఫీలవుతున్నారు? వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి? ఈ ఏడాది పాతికేళ్ళు పూర్తి చేసుకుంటున్న బీఆర్ఎస్…. రజతోత్సవ వేడుకల్ని గ్రాండ్‌గా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తోంది. కానీ… పార్టీ నాయకులు కొందరికి ఆ వేడుకలే…
తాజావార్తలు
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
-
IND vs NZ 3rd ODI: అక్షర్ పటేల్ ఎందుకు.. అతడే సరైనోడు.. మూడో వన్డేలో ఛాన్స్ ఇవ్వండి!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
Sonia Gandhi: ‘ఇది పొలిటికల్ బుక్ కాదు’.. తన కొత్త పుస్తకం ‘Belonging’పై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!