Home
Otr
Otr News
-
Off The Record : అక్కడ జనసేన నేతలు పేరుకే ఎమ్మెల్యేల.. పెత్తనం అంతా వేరే పార్టీ వాళ్లదా?
ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వ్యవహారం అక్క పెత్తనం- చెల్లెలి కాపురంలా మారిపోయిందా? ఎమ్మెల్యే పదవి ఒక పార్టీది అయితే…. మరో పార్టీ నాయకులు పవర్ సెంటర్స్‌గా మారిపోయారా? మనం జస్ట్…. పేరుకు ఎమ్మెల్యేలుగా, ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోవాల్సిందేనా అని వాళ్ళంతా మధనపడుతున్నారా? మెల్లిగా అది బ్లాస్టింగ్ స్టేజ్‌కు చేరుకుంటోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎవరా ఎమ్మెల్యేలు? అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అత్యధికంగా సీట్లు సాధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉందా అంటే…… -
Off The Record : వైసీపీ విషయంలో చంద్రబాబు చెప్పినా ఆ ఇద్దరు లీడర్స్ వినడం లేదా?
ఏపీ సీఎం చంద్రబాబు మాటలు ఆ ఇద్దరు లీడర్స్ చెవికెక్కడం లేదా? వైసీపీ వాళ్ళకు సాయం చేస్తే… పాముకు పాలు పోసినట్టేనని స్వయంగా పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి వచ్చిన మాటల్ని వాళ్ళు లైట్ తీసుకున్నారా? ఎక్కడా కాని పనులు వాళ్ళ దగ్గర అవుతాయంటూ…. వైసీపీ నాయకులు, పాత కాంట్రాక్టర్స్ వాళ్ళ దగ్గరికి క్యూ కడుతున్నారా? కొత్త పైరవీ రాయుళ్ళని పేరుబడ్డ ఆ లీడర్స్ ఎవరు? ఏంటా కథ? వైసీపీకి వాళ్ళకు ఎవరూ సాయం చేయొద్దు…. వాళ్ళకు… -
Off The Record : సీఎం రేవంత్ రెడ్డి ఎందుకా మాట అన్నారు? వ్యూహంలో భాగమా?
ఏంటా ధైర్యం? ఎందుకలా మాట్లాడారు? తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి అంత మాట అనేశారేంటి? ఆయన మనసులో ఏముంది? వాళ్ళకు ధైర్యం చెప్పే మాటలా? లేక అంతకు మించిన వ్యూహమా?….. అసలింతకీ ఏమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి? ఆయన మాటల చుట్టూ ఓ రేంజ్లో చర్చ ఎందుకు జరుగుతోంది? ఇవే……. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఈ మాటలే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అయ్యాయి. ఇటు సొంత పార్టీ, అటు… -
Off The Record : తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు ఢిల్లీ పిలుపు
తెలంగాణలో పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా? అందుకే ఇక స్పెషల్ ఫోకస్ పెట్టాలని అనుకుంటోందా? జిల్లా పార్టీ అధ్యక్షుల్ని ఢిల్లీ ఎందుకు పిలిచారు? గతానికి భిన్నంగా ఇప్పుడు వాళ్ళని నేరుగా పిలవడం వెనకున్న వ్యూహం ఏంటి? అధికారంలో ఉండి కూడా అంత ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం వెనకున్న సీక్రెట్ ఏంటి? హై కమాండ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పిలుపు వచ్చింది. ఈనెల 27న…రమ్మని వర్తమానం పంపారట పార్టీ పెద్దలు. సడన్‌గా… -
Off The Record : వైసీపీ సభ్యులకు టీడీపీ భారీ ఆఫర్లు
కడపలో క్యాష్ ఆఫర్స్ కళ్ళు చెదిరిపోతున్నాయా? తమకు అంత డిమాండ్ వస్తుందని ఆ జడ్పీటీసీలు కూడా ఊహించలేకపోయారా? చివరికి సొంత పార్టీ సభ్యులకే వైసీపీ సొమ్ములు ముట్టజెప్పుకోవాల్సి వస్తోందా? క్యాంప్ పాలిటిక్స్, క్యాష్ ఆఫర్స్‌తో కడప రాజకీయం రక్తి కడుతోందా? ఒక్కో జడ్పీటీసీ ఎంత రేటు పలుకుతున్నారు? ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఈనెల 27న జగరనుంది. ఖాళీ అయిన ఈ పోస్ట్ కోసం ఇటు వైసీపీ, అటు టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు… -
Off The Record : రసవత్తరంగా శాలరీస్ ఎపిసోడ్ మారబోతుందా..?
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల జీతాల వ్యవహారం ఎట్నుంచి ఎటెటో తిరిగి ఎక్కడెక్కడికో పోతోందా? చివరికి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తీసుకున్న శాలరీ దగ్గరికి వచ్చి ఆగబోతోందా? ఆల్రెడీ ఆ విషయంలో వైసీపీ లీడర్స్ కూపీ లాగుతున్నారా? జీతం విషయంలో బాబుకు, జగన్‌కు పోలికపెట్టి వైసీపీ కొత్త రాజకీయానికి తెరలేపబోతోందా? అసలీ జీతాల గోలేంటి? వెనకున్న రాజకీయం ఏంటి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలిచిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే…40… -
Off The Record : భద్రాద్రి జిల్లాలో సాండ్ పాలిటిక్స్
భద్రాద్రి జిల్లాలో ఇసుక పేరుతో ఏదేదో జరిగిపోతోందా? శాండ్ పాలిటిక్స్ సలసల కాగుతున్నాయా? బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన కాంట్రాక్టరే ఇప్పుడు కూడా హవా నడిపిస్తున్నాడా? ఇసుక ర్యాంప్‌ల పేరుతో అక్కడేం జరుగుతోంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక బంగారంతో సమానం. ఇక్కడి నుంచి ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం రీచ్‌ల అలాట్మెంట్ జరక్కపోవడంతో…అక్రమ రవాణా అడ్డగోలుగా జరిగిపోతోంది. ఇసుక వ్యాపారంలో గిరిజనుల్ని ప్రోత్సహించేలా…. సొసైటీలకు అప్పగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్నారు.… -
Off The Record : సంక్లిష్టంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక
తెలంగాణ అధ్యక్షుడిని ఎంపిక చేయలేక బీజేపీ అధిష్టానం తల పట్టుకుంటోందా? వ్యవహారం కత్తి మీద సాములా మారిందా? ఎవరికి వారు మాదే పదవి, అంతా మేమేనని బిల్డప్‌లు ఇచ్చుకోవడం వెనకున్న లెక్కలేంటి? అసలెందుకు మేటర్ అంత సంక్లిష్టంగా మారింది? ఎప్పటికి తేలే అవకాశం ఉంది? తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ క్లైమాక్స్‌కి చేరింది. అయినాసరే…. ఇంత వరకు ఫలానా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని కచ్చితంగా ముఖ్య నేతలు సైతం చెప్పలేని పరిస్థితి. బీజేపీ రాష్ట్ర… -
Off The Record : వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా..?
ఆ వైసీపీ ఎమ్మెల్యేకి అరెస్ట్ భయం పట్టుకుందా? ఎప్పుడు లోపలేస్తారో తెలియదని కంగారు పడుతున్నారా? అందుకే నియోజకవర్గంలో తిరగడం కూడా మానేశారా? తనతో పాటు తన అన్న, ఆయన కొడుకు కూడా కనీసం ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారా? మరి మిమ్మల్ని నమ్ముకుని చెలరేగిన మా సంగతేంటని కేడర్ అడిగితే సమాధానం లేదా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన జైలు భయం? తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు నియోజవర్గంలో… -
Off The Record : ఏపీ కౌన్సిల్ చైర్మన్ వ్యవహార శైలిపై చర్చ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదా? ఛైర్మన్ మోషేన్‌రాజు అధికార పక్షానికి కొరకరాని కొయ్యలా మారిపోయారా? ఆయన విషయమై ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? మా రాజీనామాల్ని ఆమోదించండి మహోప్రభో…. అంటూ నలుగురు ఎమ్మెల్సీలు ఎందుకు మొరపెట్టుకోవాల్సి వస్తోంది? అసలు కౌన్సిల్లో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి? శాసన మండలి…. పెద్దల సభ…. రకరకాల రాజకీయ ప్రాధాన్యతలు, పరిణామాల దృష్ట్యా…. అసెంబ్లీ వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా…. ఈ పెద్దల సభలో మాత్రం అన్ని విషయాల…
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?