OnePlus Open Foldable SmartPhoneLaunch and Price in India: ‘వన్‌ప్లస్’ తమ తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేసింది. వనప్లస్ ఓపెన్ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ ఫోన్ ధర భారత్‌లో రూ. 1,39,999గా ఉంది. వనప్లస్ ఓపెన్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తోంది. ఫోన్ లోపలి భాగంలో 7.82 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇందులో 4,800 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంది. వనప్లస్ ఓపెన్ ఫోన్ ఫీచర్లను…