“ఆదిపురుష్” షూటింగ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. వారం రోజుల గ్యాప్ తో ఒక్కొక్కరుగా సినిమాలోని ప్రధాన నటీనటులు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా తాజాగా “ఆదిపురుష్” సినిమా పూర్తి షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. గత వారం ప్రభాస్, అంతకుముందు వారంతా వరుసగా సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ షూటింగ్ పూర్తి చేశారు. తాజా అప్‌డేట్ ప్రకారం నటీనటులందరితో సహా మొత్తం సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం కేక్ కోసి సెలెబ్రేట్ చేసుకుంది.
Read also : “పుష్ప” : పొగరుబోతు దాక్షాయణిగా అనసూయ లుక్
Also Read
ఇక “ఆదిపురుష్” చిత్రీకరణ పార్ట్‌ను పూర్తి చేయడంతో ఇప్పుడు ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్‌పై పడింది. అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సినిమా విడుదలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. కాగా “ఆదిపురుష్”లో ఎక్కువగా గ్రాఫిక్స్ కు ప్రాముఖ్యత ఉండడంతో భారీ విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న “ఆదిపురుష్” ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్‌డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?